Home / latest ap news
తెలుగు దేశం పార్టీ పై వైఎస్సీర్సీపీ నేత లక్ష్మీపార్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం టీడీపీ ఉన్న పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా ఉపయోగం లేదన్నారు.
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి తనకు ప్రాణ హాని ఉందని ఆందోళన చెందటం చూస్తుంటే ఏపీలో ప్రతీకార రాజకీయాలు పరాకాష్టకు చేరాయనిపిస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
Nellore YCP: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ లో పెద్ద దుమారమే లేపుతోంది. సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లను ప్రభుత్వం ట్యాంపరింగ్ చేస్తోందని కోటంరెడ్డి (Kotamreddy Sridhar Reddy) ఆరోపించిన విషయం తెలిసిందే . తన ఫోన్ ట్యాంపింగ్ చేశారని.. అందుకు తగ్గ సాక్ష్యాలు సైతం ఆయన బయటపెట్టారు. చంపేందుకు కుట్ర: ఆనం మరో వైపు తన ఫోన్ లను ట్యాపింగ్ చేస్తున్నారని ఆ పార్టీకి చెందిన మరో […]
మూడు రాజధానుల అంశంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై రేపు విచారణ జరగనుంది.2022 సెప్టెంబర్ 17వ తేదీన ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని పై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవి ఎంతో ముఖ్యమైందే. ఒక జీవి మనుగడ మరొక జీవితో ముడిపడి ఉందనేది వాస్తవం.అయితే మారుతున్న కాలానుగుణంగా ఎన్నో జీవులు కాలంతో పాటే కనుమరుగయ్యి పోతున్నాయి.వాతావరణ పరిస్థితులు, మానవ తప్పిదాలు .. ఇతర కారణాల వల్ల ఎన్నో జీవులు అంతరించిపోతున్నాయి.భారత దేశంలో ఇప్పటికే ఎన్నో జీవులు ఇలా కనబడకుండా పోతున్నాయి
విజయవాడ లోని మణిపాల్ హాస్పిటల్స్ లో ఒక సంక్లిష్ట సర్జరీని హెడ్ &నెక్, కాక్లియర్ ఇంప్లాంట్, కార్డియోథొరాసిక్ & వాస్క్యులర్ సర్జన్లు నిర్వహించారు. డాక్టర్ వి.వి.కె. సందీప్ (కన్సల్టెంట్ – ఇఎన్టి,హెడ్&నెక్ సర్జరీ, కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్),
తిరుమలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. రథసప్తమి సందర్భంగా ఉదయం నుంచి రాత్రి వరకు మలయప్పస్వామి సప్త వాహనాలపై దర్శనమివ్వనున్నారు.
భక్తులకు మరింత మెరుగైన డిజిటల్ సేవలు అందించేందుకు తిరుమల దేవస్థానం ‘Sri TTDevasthanams’ పేరుతో మొబైల్ యాప్ను టీటీడీ
తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ ‘యువగళం’పేరుతో ఈ నెల 27 నుంచి పాదయాత్ర చేపట్టారు.