Home / latest ap news
గోదావరి జిల్లాలోని ప్రజాలంటే మర్యాదకి పెట్టింది పేరు అని చెబుతూ ఉంటారు. ఇంటికి వచ్చిన అతిథికి కడుపు నిండా భోజనం పెట్టకుండా బయటికి పంపించరు.
జగన్ కనుసైగ చేస్తే చాలని.. ఆయన కోసం పనిచేయడానికి ప్రైవేట్ సైన్యం ఉందని శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు కందుకూరు, గుంటూరు లో నిర్వహించిన సభల్లో జరిగిన తొక్కిసలాట ఘటనలను ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
గుంటూరులో జరిగిన చంద్రబాబు సభలో తొక్కిసలాట చోటుచేసుకుని ముగ్గురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన ఉయ్యూరు శ్రీనివాస రావును పోలీసులు అరెస్ట్ చేశారు.
Telugu Desam Party : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పర్యటనలో భాగంగా నెల్లూరు జిల్లాలోని కందుకూరులో విషాద ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించగా, పలువురు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం మరువక ముందే మరో దారణం జరిగింది. ఆదివారం గుంటూరులో టీడీపీ అధినేత చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట కారణంగా 3 మహిళలు మృతిచెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. గుంటూరు వికాస్ నగర్ లో టీడీపీ […]
Vijayawada : విజయవాడ ఐదోవ టౌన్ ట్రాఫిక్ స్టేషన్ సీఐ రవికుమార్, కానిస్టేబుల్ రాంబాబును సస్పెండ్ చేస్తూ పోలీస్ కమిషనర్ క్రాంతి రతన్ టాటా ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చంద్ర చూడ్ విజయవాడ పర్యటనలో ట్రాఫిక్ నియంత్రణ సక్రమంగా లేకపోవడం డిజిపి పరిశీలించి, సిపికి సమాచారం ఇవ్వడంతో.. విధి నిర్వహణ లో నిర్లక్ష్యంగా ఉన్నందుకు సస్పెండ్ చేసినట్లు సమాచారం అందుతుంది. కాగా కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. […]
ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చాక ప్రతిపక్ష నేతలపై ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. నర్సీపట్నం వేదికగా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల ప్రస్తావన మళ్లీ తెరపైకి తెస్తూ పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
Highway Runway In AP : ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లాలో జాతీయ రహదారిపై వైమానిక విమానాలు ల్యాండ్ కానున్నాయి. జిల్లాలోని కొరిశపాడు మండలం
అది శ్రీకాకుళం జిల్లాలోని కనుగులవలస గ్రామం..ఆముదాలవలస మండలంలో ఉన్న ఈ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది.
కాపుల రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల ప్రవేశాల్లో ఏ కులానికైనా ఓబీసీ రిజర్వేషన్ల కల్పించడానికి రాష్ట్రానికి అధికారం ఉందని కేంద్రం తెలిపింది.