Home / latest ap news
జనసేన నాయకులు, కార్యకర్తలకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం చేశారు. ఏపీలో జనసైనికులు అప్రమత్తంగా ఉండాలని.. ఏవిషయం గురించైనా మాట్లాడే
సుప్రీంకోర్టులో కడప ఎంపి అవినాష్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది.వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపి అవినాష్ రెడ్డికి ఊరట కల్పిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులని సుప్రీంకోర్టు రద్దు చేసింది. వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్పై సిజెఐ చంద్రచూడ్ ధర్మాసనం తుది తీర్పు ఇచ్చింది.
తెలుగు రాష్ట్రాలలో వీధి కుక్కలు ప్రస్తుతం ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో వీధి కుక్కలు ఇప్పటికే పలువురు ప్రాణాలు తీశాయి. ముందుగా హైదరాబాద్ లో ఇటీవల ఓ బాలుడిపై కుక్కలు దాడి చేయగా.. అతడు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా ఇలాంటి ఎన్నో
ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారిన వార్త ఏమన్నాఉందంటే అది మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు. ఈ కేసు దర్యాప్తును ఈ నెల 30లోగా ముగించాలంటూ స్వయంగా సుప్రీంకోర్టు సీబీఐను ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే బయట ఎండలు మండిపోతున్నాయి. ఇంట్లో ఉన్నా కూడా ఉక్కపోతతో చెమటలకు తడిసిపోతున్నాం. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనాలు ఫ్యాన్స్, కూలర్స్, ఏసీ లు పెట్టుకొని సేదదీరుతున్నారు. ఇక బయట ఉండి పనిచేసే వాళ్ళ పరిస్థితి తలుచుకుంటుంటేనే బాధ వేస్తుంది.
విశాఖ విమానాశ్రయంలో సీఎం వైఎస్ జగన్పై జరిగిన దాడి వాస్తవమని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
మన దేశంలో ఉన్న ముఖ్యమంత్రుల్లో అత్యధికంగా ఆస్తులు ఉన్నవారు ఎవరు? అత్యల్ప ఆస్తులు ఉన్నవారు ఎవరు.. అత్యధికంగా కేసులు ఎవరిపై ఉన్నాయి.. అప్పులు ఎవరికి ఎక్కువ ఉన్నాయి వంటి వివరాలను తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) భారతదేశం లోని 28 రాష్ట్రాలు మరియు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలోని
విశాఖ స్టీల్ ప్లాంట్ లో తెలంగాణ సింగరేణి కాలరీస్ అధికారులు బృందం రెండో రోజు పర్యటిస్తోంది.. స్టీల్ ప్లాంట్ అడ్మిన్ భవనంలో అధికారులను బృందం కలుసుకుంది. స్టీల్ ప్లాంట్ లోపల కూడా అధికారుల బృందం పర్యటిస్తోంది. ఈ సాయంత్రం స్టీల్ ప్లాంట్ సీఎండీతో తెలంగాణ అధికారులు భేటీ అవుతారు. స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొవడాన్ని
టీటీడీ నివారణ చర్యలకు సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. సాయంత్రం లోపు భక్తుల రద్దీ తగ్గక పోతే క్యూలెన్లో ఎంట్రీ నిలిపి వేయనున్నారు.
ఏ ఒక్క ఎమ్మెల్యేను, కార్యకర్తను తాను పోగొట్టుకోవాలని అనుకోనని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం వైసీపీ ఎమ్మెల్యేలు, సమన్వయ కర్తలు, రీజనల్ ఇన్ చార్జిలతో ఆయన కీలక సమావేశాన్ని నిర్వహించారు