Home / latest ap news
తుని రైలు దహనం కేసుని విజయవాడ రైల్వేకోర్టు కొట్టేసింది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, దాడిశెట్టి రాజా, నటుడు జివి సహా 41మంది నిందితులని కేసునుంచి విముక్తులని చేస్తూ తీర్పు ఇచ్చింది
MLA Shankar Narayana : పెనుగొండ ఎమ్మెల్యే మానుకొండ శంకర్ నారాయణ పైన గ్రామస్థులు రాళ్ళ దాడి చేశారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగింది.. దాడికి గల కారణాలు ఏంటి.. ఈ విషయంలో ఎవరికైనా గాయాలు అయ్యాయా వంటి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది..
అకాల వర్షాలు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్నాయి. ఓ వైపు ఎండలు పట్టా పగలే చుక్కలు చూపిస్తుంటే.. మరోవైపు వానలు కూడా దంచికొడుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే తెలుగు రాష్ట్రాలల్లో భీభత్సం సృష్టిస్తున్న వర్షాలు మరోసారి విజృంభించనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఆ వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు మనస్థాపంతో ప్రతియేటా విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకుంటున్న వార్తలను మనం గమనించవచ్చు. క్షణికావేశంలో పరీక్షలో ఫెయిల్ అయ్యామని, మార్కులు తక్కువ వచ్చాయని ఈ లోకాన్ని వీడుతున్నారు విద్యార్దులు. తల్లిదండ్రులు, ప్రభుత్వ అధికారులు వారికి తగినంత మేర విద్యార్ధులను ప్రోత్సహించి.. తొందరపాటు నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల తేదీని విద్యాశాఖ విడుదల చేసింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై ఈరోజు విచారణ జరగనుంది. ఈ పిటిషన్పై బుధవారం విచారణ చేపడతామని పిటిషనర్ అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదులకు మంగళవారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి చెప్పినప్పటికీ జాబితాలో
ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జగనన్న వసతి దీవెన పథకంలో భాగంగా విద్యార్థుల తల్లుల ఖాతాలో బటన్ నొక్కి డబ్బులు జమ చేశారు. నార్పల మండల కేంద్రంలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తున్నారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. దేవుడి దయతో ఈరోజు మరో
ఆంధ్రప్రదేశ్ లో ముఖ్య వార్తల సమాహారం మీకోసం ప్రత్యేకంగా.. వీటిలో ముందుగా ఏపీ సీఎం జగన్ అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. గవర్నర్ డా. అబ్దుల్ నజీర్ తిరుపతిలో మూడు రోజుల పాటు పర్యటన చేయనున్నారు.. కడప ఎంపీ అవినాశ్ రెడ్డి నియోజకవర్గంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. అదే విధంగా నేడు ఏపీలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ
వైకాపా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ పేరు మారుమోగిపోతుంది. ఒకవైపు మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై అభ్యంతరం
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. సోమవారం ఉదయం నుంచి మొదలైన జేసీ చేపట్టిన నిరసన ఇంకా కొనసాగుతూనే ఉంది. తాడిపత్రి మున్సిపాలిటీలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, ఇసుక అక్రమ రవాణా యథేచ్చగా సాగుతుందని.. దానిని అడ్డుకుంటామని జేసీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో వాహనాలకు నిప్పు పెడతామని ఇటీవలే జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.