Home / Keerthy Suresh Movies
Keerthy Suresh Shocking Decision: ‘మహానటి’ కీర్తి సురేష్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇటీవల వైవాహిక బంధంలోకి అడుగుపట్టిన కీర్తి ఇక సినిమా బ్రేక్ ఇవ్వబోతుందట. దీనిపై కోలీవుడ్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇది తెలిసి కీర్తి సురేష్ ఫ్యాన్స్ అంతా షాక్ అవుతున్నారు. ఇటీవల డిసెంబర్ 12న కీర్తి తన ప్రియుడు ఆంటోనీ తట్టిల్‌తో ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. గోవాలో జరిగిన వీరి డెస్టినేషన్ వెడ్డింగ్‌కి ఇరు కుటుంబ సభ్యులు, కొద్ది మంది […]