Home / Karnataka
కర్ణాటకలోని బీదర్ జిల్లా బంగూర్ వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి వెనకనుంచి కంటైనర్ వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వస్తున్న ఓ అంబులెన్స్ టోల్ ప్లాజా వద్ద అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఈ ఘటన ఉడుపి జిల్లాలో చోటు చేసుకుంది. రోగిని త్వరితగతిన ఆసుపత్రికి తరలించే క్రమంలో మితిమీరిన వేగంతో వచ్చిన సదరు అంబులెన్స్ ఓ టోల్ ప్లాజా వద్ద అదుపు తప్పింది.
కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లా ఇరా గ్రామ పంచాయితీలో ఉదయం 8.30. శ్రీనివాస్ గౌడ్ అప్పుడే గాడిదలకు పాలు పితికే షెడ్డు నుండి బయటకు వచ్చాడు. 18 ఏళ్ల పాటు కార్పొరేట్ రంగంలో పనిచేసిన గౌడ వ్యవసాయంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నాడు.
నైరుతి రుతు పవనాల ప్రభావంతో దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్థవ్యవస్థంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లన్నీ జలమయంగా మారాయి. పలు చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి.