Home / kamareddy district
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ఏటీఎం కియోస్క్లోని క్యాష్ చెస్ట్ను తెరిచేందుకు కష్టపడ్డ దొంగల ముఠా చేసేదేమీ లేక మొత్తం ఏటీఎంనే ఎత్తుకెళ్లారు. మంగళవారం తెల్లవారుజామున బిచ్కుంద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏటీఎం కియోస్క్లోకి చొరబడిన గుర్తుతెలియని దుండగులు మెషిన్లో నగదు ఉందని గుర్తించారు
Kamareddy Plan: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పిటిషన్ పై హై కోర్టు విచారణ చేపట్టింది. దీనిపై వాదనలు వినిపించిన.. ప్రభుత్వ తరపు న్యాయవాది.. మాస్టర్ ప్లాన్ ను మున్సిపల్ కౌన్సిల్ విత్ డ్రా చేసుకుందని కోర్టుకు వివరించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో భాగంగా కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూర్లో నేడు బహిరంగ సభ నిర్వహించనున్నారు
కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఫై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని మంత్రి కేటీఆర్ తప్పుపట్టారు. ఈ విషయంలో కలెక్టర్ కు మద్దతుగా నిలిచారు. కష్టపడి పనిచేసే ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులను ఈ రాజకీయ నాయకులు నిరుత్సాహపరుస్తున్నారని ఆరోపించారు.
కామారెడ్డి జిల్లా బీర్కూర్ లో రేషన్ షాప్ ను శుక్రవారం కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ తనిఖీ చేసారు. ఈ సందర్బంగా పేదలకు ఇచ్చే రేషన్ బియ్యంలో కేంద్రం వాటా, రాష్ట్ర వాటా ఎంత అని కలెక్టర్ ని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి అడిగిన ప్రశ్నకు తనకి తెలియదని కలెక్టర్ సమాధానం చెప్పడంతో నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేసారు.