Home / Kalki Movie
Anantha Sriram Sensational Comments: పాటల రచయిత అనంత్ శ్రీరామ్ తెలుగు సినిమాలపై సంచలన కామెంట్స్ చేశారు. ఇటీవల నాగ్ అశ్వీన్, ప్రభస్ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్బస్టర్ హిట్ అందుకున్న కల్కి సినిమాపై సంచలన ఆరోపణలు చేశారు. సినిమాలు వ్యాపారం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని కించపరచడం సరికాదన్నారు. ఇలా వక్రీకరణకు పాల్పడుతున్నందుకు ఒక సినిమా వ్యక్తిగా తాను సిగ్గుపడుతున్నానంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. కాగా విజయవాడలో ఆదివారం జరిగిన శంఖారావం సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా […]