Pawan Kalyan: గాజువాకను వదిలిపెట్టను.. ఇక్కడ జనసేన జెండా ఎగురుతుంది..  పవన్ కళ్యాణ్

  • తాజా వార్తలు
  • ప్రాంతీయం
    • ఆంధ్రప్రదేశ్ వార్తలు
    • తెలంగాణ వార్తలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • వెబ్ సిరీస్
    • సినిమా రివ్యూలు
    • టెలివిజన్‌
    • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
    • క్రికెట్ న్యూస్
    • ఐపిఎల్ న్యూస్
    • అవుట్-డోర్ గేమ్స్
    • ఇన్-డోర్ గేమ్స్
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్ & కెరీర్
  • ఆటోమొబైల్
  • మరిన్ని
    • భక్తి
      • దిన ఫలాలు
      • రాశి ఫలాలు
    • క్రైమ్
    • ట్రావెల్
    • వీడియోలు
    • పొలిటికల్ వార్తలు
    • ప్రైమ్9స్పెషల్
    • ట్రెండింగ్ న్యూస్
    • తప్పక చదవాలి
    • ఆహారం
    • లైఫ్ స్టైల్
    • వీక్లీ ట్రెండ్స్
    • వ్యవసాయం
    • వైరల్ వీడియొలు
Pawan Kalyan: గాజువాకను వదిలిపెట్టను.. ఇక్కడ జనసేన జెండా ఎగురుతుంది..  పవన్ కళ్యాణ్ live tv
Trending News
  • తాజా వార్తలు
  • ప్రాంతీయం
    • ఆంధ్రప్రదేశ్ వార్తలు
    • తెలంగాణ వార్తలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • వెబ్ సిరీస్
    • సినిమా రివ్యూలు
    • టెలివిజన్‌
    • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
    • క్రికెట్ న్యూస్
    • ఐపిఎల్ న్యూస్
    • అవుట్-డోర్ గేమ్స్
    • ఇన్-డోర్ గేమ్స్
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్ & కెరీర్
  • ఆటోమొబైల్
  • మరిన్ని
    • భక్తిదిన ఫలాలురాశి ఫలాలు
    • క్రైమ్
    • ట్రావెల్
    • వీడియోలు
    • పొలిటికల్ వార్తలు
    • ప్రైమ్9స్పెషల్
    • ట్రెండింగ్ న్యూస్
    • తప్పక చదవాలి
    • ఆహారం
    • లైఫ్ స్టైల్
    • వీక్లీ ట్రెండ్స్
    • వ్యవసాయం
    • వైరల్ వీడియొలు
follow us:
  • Facebook
  • Twitter
  • Youtube
HOT NOW
  • #Education & Careers
Pawan Kalyan: గాజువాకను వదిలిపెట్టను.. ఇక్కడ జనసేన జెండా ఎగురుతుంది..  పవన్ కళ్యాణ్ Download app
  • Facebook
  • Twitter
  • Youtube
    • Home / jansena varahi yatra

#jansena varahi yatra

Pawan Kalyan: గాజువాకను వదిలిపెట్టను.. ఇక్కడ జనసేన జెండా ఎగురుతుంది..  పవన్ కళ్యాణ్

Pawan Kalyan: గాజువాకను వదిలిపెట్టను.. ఇక్కడ జనసేన జెండా ఎగురుతుంది.. పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ | August 13, 2023

గాజవాక నా నియోజక వర్గం.. దీన్ని నేను వదిలి పెట్టను.. నేను ఓడిపోయాను కాని నా ఆశయం ఓడిపోలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వారాహి యాత్రలో బాగంగా ఆదివారం రాత్రి గాజువాక బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

Janasena chief Pawan Kalyan: మీ కోసం ముఠా మేస్త్రీలా పనిచేస్తాను.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్

Janasena chief Pawan Kalyan: మీ కోసం ముఠా మేస్త్రీలా పనిచేస్తాను.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ | June 23, 2023

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేన వారాహి యాత్ర 4వ రోజు కొనసాగుతోంది. అమలాపురంలోని సత్యనారాయణ గార్డెన్స్‌లో బస చేస్తోన్న జనసేనాని.. స్థానిక జనసేన నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నాయకుడు అనేవాడు కులాల మద్య విద్వేషాలు రెచ్చగొట్టేవాడు కాదని..మనుషులను కలిపేవాడే నాయకుడన్నారు

Pawan Kalyan’s challenge: నీ క్రిమినల్ సామ్రాజ్యం కూల్చేస్తాను.. కాకినాడ ఎమ్మెల్యే ద్వారపురెడ్డికి పవన్ కళ్యాణ్  ఛాలెంజ్

Pawan Kalyan’s challenge: నీ క్రిమినల్ సామ్రాజ్యం కూల్చేస్తాను.. కాకినాడ ఎమ్మెల్యే ద్వారపురెడ్డికి పవన్ కళ్యాణ్ ఛాలెంజ్

ఆంధ్రప్రదేశ్ | June 18, 2023

ఒళ్లు పొగరెక్కి వున్నావు..మీ తాతకు డీటీ నాయక్ చేసినట్లు నీకు ఈ భీమ్లా నాయక్ చేస్తాడంటూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపు రెడ్డి చంద్రశేఖర రెడ్డికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. వారాహి యాత్రలో భాగంగా కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ లో ఆదివారం రాత్రి ఆయన బహిరంగ సభలో మాట్లాడారు.

Pawan Kalyan: నాకు హెల్త్ ఇన్స్యూరెన్స్ లేదు.. నేను ఆలోచించేది వారి గురించే.. కాకినాడలో భావోద్వేగానికి గురైన జనసేనాని పవన్ కళ్యాణ్

Pawan Kalyan: నాకు హెల్త్ ఇన్స్యూరెన్స్ లేదు.. నేను ఆలోచించేది వారి గురించే.. కాకినాడలో భావోద్వేగానికి గురైన జనసేనాని పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ | June 17, 2023

Pawan Kalyan: జనసేన అధ్యక్షుడు చేపట్టిన వారాహి విజయయాత్ర ఉభయగోదావరి జిల్లాల్లో కొనసాగుతోంది. మూడో రోజు శనివారం కాకినాడలో విజయంవతంగా కొనసాగింది. జనవాణి – జనసేన భరోసా కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయిపోయారు.

Pawan Kalyan warning: వైసీపీ  గూండాలను బట్టలూడదీసి కొట్టిస్తాను ..  పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్

Pawan Kalyan warning: వైసీపీ గూండాలను బట్టలూడదీసి కొట్టిస్తాను .. పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ | June 16, 2023

వైసీపీ గూండాలను బట్టలూడదీసి కొట్టిస్తాను అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వారాహి యాత్రలో భాగంగా పిఠాపురం బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ వైసీపీ నేతల రౌడీయిజం పై మండిపడ్డారు. నాకు క్రిమినల్స్ అంటే చిరాకు. గూండాగాళ్లు, హంతకులు, నేరస్తులతోటి పాలించబడటానికి సిగ్గుండాలి. నేను సినిమా మాటలు మాట్లాడటం లేదు

Pawan Kalyan Varahi Yatra Day 2 : నేడు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్..

Pawan Kalyan Varahi Yatra Day 2 : నేడు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్..

ఆంధ్రప్రదేశ్ | June 15, 2023

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న వారాహి యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. నిన్న కత్తిపూడిలో జరిగిన బహిరంగ సభకు భారీ ఎత్తున జనసైనికులు తరలివచ్చిన విషయం తెలిసిందే. ఈ వేదికగా పవన్ ఏపీ సర్కారుపై, సీఎం జగన్ పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు నేడు కూడా వారాహి యాత్ర కొనసాగనుంది. కాగా నేడు పర్యటన వివరాలు మీకోసం ప్రత్యేకంగా.. 

Pawan Kalyan: సొంత చిన్నాయనను చంపిన వారిని కాస్తున్నావు.. నువ్వు  పాపం పసివాడివా?  సీఎం జగన్ పై  పవన్ కళ్యాణ్ సెటైర్లు

Pawan Kalyan: సొంత చిన్నాయనను చంపిన వారిని కాస్తున్నావు.. నువ్వు పాపం పసివాడివా? సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ సెటైర్లు

ఆంధ్రప్రదేశ్ | June 14, 2023

సొంత చిన్నాయనను చంపిన వారిని కాస్తున్నావు.. మరలా పాపం పసివాడిలా మాట్లాడుతున్నావు అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సెటైర్లు వేసారు. సీఎం జగన్ సొంత చిన్నాన్న హత్యకు గురయితే గుండెపోటుతో చనిపోయారని చెప్పారు

Pawan kalyan varahi yatra: ‘వైసీపీ నేతల బాగోతంపై నా దగ్గర చాలా ఫైళ్లున్నాయి’

Pawan kalyan varahi yatra: ‘వైసీపీ నేతల బాగోతంపై నా దగ్గర చాలా ఫైళ్లున్నాయి’

ఆంధ్రప్రదేశ్ | June 14, 2023

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలపై కూడా పవర్ కళ్యాణ్ కామెంట్స్ చేశారు. ఈ ఏడాది నవంబర్ గానీ, డిసెంబర్‌లో గానీ ఎన్నికలు జరుగుతాయని ఆయన అన్నారు.

Janasena Chief Pawan Kalyan: అమరావతికి మరో  ఐదువేల ఎకరాలు కావాలని చెప్పి ఇపుడు నాటకాలు ఆడుతున్నాడు.. పవన్ కళ్యాణ్

Janasena Chief Pawan Kalyan: అమరావతికి మరో ఐదువేల ఎకరాలు కావాలని చెప్పి ఇపుడు నాటకాలు ఆడుతున్నాడు.. పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ | June 14, 2023

ఈ ముఖ్యమంత్రి ఆ నాడు ప్రతిపక్షంలో ఉండి అమరావతికి మరో ఐదువేల ఎకరాలు కావాలని చెప్పి ఇపుడు మూడు రాజధానులని నాటకాలు ఆడుతున్నాడంటూ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. వారాహి యాత్రలో భాగంగా బుధవారం రాత్రి కత్తిపూడి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ అమరావతిపై యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు.

Varahi Yatra: ‘ఇక్కడ నన్ను ఏడిపించే అమ్మాయిలున్నారు’.. కత్తిపూడి సభలో పవన్ కళ్యాణ్ కామెంట్స్

Varahi Yatra: ‘ఇక్కడ నన్ను ఏడిపించే అమ్మాయిలున్నారు’.. కత్తిపూడి సభలో పవన్ కళ్యాణ్ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ | June 14, 2023

జన సేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్రకు శంఖారావం పూరించారు. అన్నవరం సత్యనారాయణ స్వామికి ప్ర్యేక పూజలు చేసిన అనంతరం పవన్ కళ్యాణ్ యాత్రను ప్రారంభించారు. యాత్రలో భాగంగా కత్తిపూడిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.

1 2 →

తాజా వార్తలు

మరిన్ని
  • kodali Nani Comments: జైల్లో ఉంటే దోమలు కుట్టక.. రంభ, ఊర్వశి, మేనకలు కన్ను కొడతారా.?.. కొడాలి నాని

    September 26, 2023
  • Nagorno-Karabakh: నగోర్నో-కరాబాఖ్‌లో గ్యాస్ స్టేషన్ పేలుడు.. 20 మంది మృతి.. 300 మందికి గాయాలు..

    September 26, 2023
  • Murder : 3 లక్షలు సుపారీ ఇచ్చి కన్న కొడుకునే చంపించిన తల్లిదండ్రులు.. ఎక్కడ ? ఎందుకంటే ??

    September 26, 2023
  • Nara Lokesh : రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును కలిసిన నారా లోకేష్.. ఏం చెప్పారంటే ?

    September 26, 2023
  • KTR Comments: చంద్రబాబు అరెస్టుకు తెలంగాణకు ఏం సంబంధం ? .. కేటీఆర్

    September 26, 2023
  • Categories:
  • తాజా వార్తలు
  • బ్రేకింగ్ న్యూస్
  • ప్రాంతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • తప్పక చదవాలి
  • సినిమా
  • సినిమా వార్తలు
  • పొలిటికల్ వార్తలు
  • Trending Tags:
  • సినిమా
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • సినిమా రివ్యూలు
  • సినిమా వార్తలు
  • హాలీవుడ్
  • Hot Stories:
  • నేటి బంగారం ధరలు
  • ప్రైమ్9స్పెషల్
  • ఫోటోలు
  • బిజినెస్
  • బ్రేకింగ్ న్యూస్
  • యాదాద్రి ఆదాయం

Download Apps

  • Download App from
  • Download App from

Subscribe for the latest news

225K
Followers
Followers
Subscribers
15.1k
Followers
  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • © 2022 All Rights Reserved | Powered by Veegam