Home / janasena varahi yatra
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర దిగ్విజయంగా సాగుతుంది. నాలుగో దశ వారాహి యాత్రలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నేడు ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని ముదినేపల్లిలో జనసేనాని ఇవాళ పర్యటించనున్నారు. ఈ మేరకు ముదినేపల్లిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. యాత్రలో చివరి రోజు కావడంతో
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న నాలుగో విడత వారాహి యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ఈ యాత్ర విజయవంతంగా నేడు మూడో రోజు జరుగుతుంది. ఈ మేరకు ముందుగా ప్రకటించిన ప్రకారం.. మచిలీపట్నం నియోజకవర్గంలో ప్రజలతో జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రజల తమ సమస్యలను
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు సంపూర్ణ మద్ధతు ప్రకటిస్తున్నట్లు టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వెల్లడించారు. ఈ మేరకు నంద్యాల లోని ఆర్కే ఫంక్షన్ హాల్లో టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి యాత్రకు రెడీ అయ్యారు. అయితే టీడీపీ, జనసేనల పొత్తు ప్రకటన తర్వాత పవన్ జనాల్లోకి వెళ్లడం ఇదే తొలిసారి కావడంతో ఈసారి పవన్ వారాహి యాత్రపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే మూడు విడతలు పూర్తి కాగా ప్రజలు ఈ యాత్రకు బ్రహ్మరధం పడుతున్నారు..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర మూడో విడత షెడ్యూల్ ఖరారైంది. విశాఖపట్నంలో వారాహి విజయ యాత్రపై జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమీక్షించారు. విశాఖకు చెందిన పార్టీ నాయకులతో ఆయన సమావేశం అయ్యారు. ఇప్పటికే రెండు విడుతల విజయవంతం కాగా మూడో విడత
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రుషికొండ పర్యటనకు పోలీసులు అనుమతిని ఇచ్చారు. వారాహి విజయయాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ విశాఖపట్టణంలో పర్యటిస్తున్నారు. శుక్రవారంనాడు రిషికొండ, ఎర్రమట్టి దిబ్బలను పరిశీలిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే రిషికొండకు వెళ్లేందుకు పవన్ కళ్యాణ్
ప్రశాంతమైన విశాఖ నగరం భూకబ్జాదారుల, రియల్లర్ల, గూండాల చేతిలో చిక్కుకుని అల్లాడుతోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వారాహి విజయయాత్రలో భాగంగా గురువారం సాయంత్రం విశాఖపట్నం జగదాంబ సెంటర్లో ఆయన ప్రసంగించారు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. చేపట్టిన వారాహి యాత్ర దిగ్విజయంగా కొనసాగుతుంది. ఇప్పటికే రెండు విడతలు విజయవంతం కాగా మూడో విడతను కూడా ప్రకటించింది. ఆగస్టు 10వ తేదీన విశాఖ సిటీ నుంచి మూడో విడత వారాహి విజయ యాత్ర ప్రారంభం కానుంది. అదే రోజు విశాఖపట్నంలో సభను నిర్వహించనున్నట్లు
జగన్.. నువ్వు చెత్త ముఖ్యమంత్రివి.. నీకు సంస్కారం లేదు.. నీకు ముఖ్యమంత్రి పదవికి అర్హత లేదు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. వారాహి యాత్రలో భాగంగా బుధవారం రాత్రి తాడేపల్లిగూడెం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ విధానాలను తీవ్రంగా తప్పు బట్టారు.
జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి పదవికి అర్హత లేనివాడని జనసేన అధినేత పవన్ఖ కళ్యాణ్ మండిపడ్డారు. వారాహి యాత్రలో భాగంగా ఆదివారం రాత్రి ఏలూరులో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ కు సీఎంగా ఉండే అర్హత లేదన్నారు. ఏదైనా మాట్లాడితే వ్యక్తిగతంగా దాడిచేస్తున్నారు.