Home / janasena varahi yatra
Pawan Kalyan: రానున్న 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ బలమైన ముద్ర వేస్తుందనే నమ్మకాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారు. తొలి విడత వారాహి విజయ యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసిన పవన్ కళ్యాణ్.. నేటి నుంచి రెండో విడత వారాహి విజయ యాత్రకు సిద్ధం అవుతున్నారు
కులం పేరు పెట్టుకున్న వ్యక్తికి క్లాస్ వార్ గురించి మాట్లాడే అర్హత లేదు. 30 లక్షలమంది భవన నిర్మాణ కార్మికుల కడుపు కొట్టారు. క్లాస్ వార్ గురించి ఉచ్చరించే అర్హత లేదంటూ సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. వారాహి యాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం భీమవరం అంబేద్కర్ సెంటర్ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర అశేష జనవాహిని మధ్య దిగ్విజయంగా సాగుతుంది. ప్రస్తుతం కోనసీమ జిల్లాలో ఈ యాత్ర కొనసాగుతుండగా.. అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. అకాల వర్షం కారణంగా 24 వ తేదీన జరగాల్సిన బహిరంగ సభను వాయిదా వేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న వారాహి యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. అయితే యాత్రలో భాగంగా జనసేనాని ఈరోజు కోనసీమ జిల్లా మలికిపురంలో పర్యటించాల్సి ఉంది. అయితే వర్షం కారణంగా ఈరోజు నిర్వహించాల్సిన బహిరంగ సభను వాయిదా వేసినట్లు జనసేన ప్రకటించింది. రేపటి వాతావరణ పరిస్థితులను
ఒక్క ఛాన్స్ అంటూ వేడుకుని అందరినీ నాశనం చేసారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ అధినేతపై మండిపడ్డారు. వారాహి యాత్రలో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో గురువారం సాయంత్రం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
వైసీపీ ప్రభుత్వం కావాలా వద్దా అనేది రైతాంగం, యువత, ఆడపడుచులు నిర్ణయించుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వారాహి యాత్రలో భాగంగా బుధవారం సాయంత్రం అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్ముడివరం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. నా వద్ద వేలకోట్లు లేవు. సుపారీ గ్యాంగులు లేవు. ఒక్క ఎమ్మెల్యే, వారి వద్ద ఉన్న గూండాలు ఇన్ని కోట్ల మందిని భయపెడుతున్నారు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ఈ మేరకు నేడు కూడా పవన్ పర్యటించనున్నారు. తాజాగా పార్టీ అధిష్టానం పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ని ప్రకటించింది. షెడ్యూల్ లో భాగంగా ముందుగా మధ్యాహ్నం 12 గం. లకు కాకినాడకు చెందిన ముస్లిం ప్రతినిధులతో సమావేశం కానున్నారు.