Home / janasena pawan kalyan
విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ సర్కార్‌పై పవన్ మండిపడ్డారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని అన్నారు. టీడీపీ, జనసేననా? లేక బీజేపీతో కలిసి వెళ్లడమా? అనే దానిపై చర్చలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. విశాఖపై ప్రేమతో పాలకులు
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు జోరు పెంచాయి. ఈ క్రమం లోనే పొత్తుల గురించి తీవ్ర చర్చ జరుగుతుంది. కాగా అధికార పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని వైకాపా నేతలు చెబుతుండగా.. ప్రతిపక్షం లోని తెదేపా, జనసేన పార్టీలు వారి వారి శైలిలో ప్రజా క్షేత్రంలోకి దూసుకుపోతున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు. కాసేపటి క్రితం ఎయిర్ట్ పోర్ట్‌లో ల్యాండ్ అయిన పవన్ అక్కడి నుంచి మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయలు దేరారు. జనసేన పార్టీ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన భవనాన్ని పవన్ ప్రారంభించనున్నారని తెలుస్తోంది.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. నిజాంపట్నంలో సీఎం జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు బదులుగా పవన్ కళ్యాణ్ ‘పాపం పసివాడు’ సినిమా పోస్టర్‌ను పోస్ట్ చేస్తూ.. తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చారు.
ఉమ్మడి తూర్పు గోదావరిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తాజాగా రెండో సారి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అకాల వర్షాలతో పంటలను నష్టపోయిన రైతులను ఆదుకోవాలని పవన్ కోరుతున్నారు. ప్రతిపక్ష నేతలు వస్తే గాని ధాన్యం కొనుగోలు చేయరా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రభుత్వం సక్రమంగా పనిచేసుంటే రైతులకు ఇంత నష్టం జరిగేది కాదన్నారు.
ఇటీవలి కాలంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ కావడం ఇది మూడోసారి. విశాఖ పట్నంలో పవన్ కల్యాణ్‌ను పోలీసులు అడ్డుకున్న సందర్భంగా..
దేశ ప్రజలతో మమేకం కావలనే ఉద్దేశంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ప్రతీ నెల చివరి ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ రేడియో ద్వారా దేశ ప్రజలతో తన మనసులోని మాటను పంచుకుంటారు. కేంద్ర ప్రభుత్వ పనితీరును ప్రజలకు వివరించడంతో పాటు.. దేశంలో పలువురు ప్రముఖుల గురించి
జనసేన 10వ ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా అభిమానసంద్రం మధ్య విజయవాడ నోవాటెల్ హోటల్ నుంచి పవన్ కళ్యాణ్ మచిలీపట్నం బయలు దేరారు. పవన్ కళ్యాణ్ ను చూసేందుకు జనసైనికులు వేలాదిగా తరలివచ్చారు బందరు రోడ్డంతా జనసంద్రాన్ని తలపించింది. గజమాలలు పూలవర్షంతో పవన్ కళ్యాణ్ పై తమ అభిమానాన్ని చాటుకున్నారు.
మంగళగిరి వేదికగా బీసీ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యేందుకు జనసేనాధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆర్మీ టైప్ ఫ్యాంట్ బ్లాక్ టీ షర్ట్ వేసుకుని వీర సైనికుడిలా ఇచ్చి ఎంట్రీకి గన్నవరం ఎయిర్ పోర్ట్ ప్రాంగణం పవన్ స్లోగన్స్ తో మారుమోగిపోయింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతంపై గట్టిగా ఫోకస్ పెట్టారు. ఇప్పటికే నియోజకవర్గల వారీగా కమిటీలను నియమించిన పవన్.. ఇప్పుడు క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.