Janasena Formation Day: రాష్ట్ర భవిష్యత్తును మార్చేందుకు వారాహిపై బందరు బయలుదేరిన జనసేనాని పవన్ కళ్యాణ్
జనసేన 10వ ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా అభిమానసంద్రం మధ్య విజయవాడ నోవాటెల్ హోటల్ నుంచి పవన్ కళ్యాణ్ మచిలీపట్నం బయలు దేరారు. పవన్ కళ్యాణ్ ను చూసేందుకు జనసైనికులు వేలాదిగా తరలివచ్చారు బందరు రోడ్డంతా జనసంద్రాన్ని తలపించింది. గజమాలలు పూలవర్షంతో పవన్ కళ్యాణ్ పై తమ అభిమానాన్ని చాటుకున్నారు.















ఇవి కూడా చదవండి:
- Anchor Srimukhi : భారీ అందాలను ఆరబోస్తూ కుర్రకారుని కవ్విస్తున్న యాంకర్ శ్రీముఖి..
- Actress Sai Pallavi : చీరకట్టులో చక్కగా ముస్తాబయిన సాయి పల్లవి.. ఫ్యాన్స్ అంతా ఫిదా