Home / Indian Army
Indian Army Vehicle Falls Into Gorge three Soldiers Dead: జమ్మూకశ్మీర్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. ఇండియన్ ఆర్మీకి చెందని ఓ ట్రక్కు లోయలో పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. ఈ ప్రమాదం ఉదయం 11.30 నిమిషాలకు జరిగినట్లు తెలుస్తోంది. జాతీయ రహదారి 44 వెంట శ్రీనగర్ వెళ్తుండగా ఆర్మీ వాహనం లోయలో పడింది. వివరాల ప్రకారం.. జమ్మూకశ్మీర్‌లోని రంగజభన్ జిల్లాలో రాంభవ్ వద్ద 700 అడుగుల లోతైన లోయలో […]
Prime Minister Narendra Modi : భారత సాయుధ దళాల సామర్థ్యంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో భారత సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. జమ్ము కాశ్మీర్‌లోని పహల్గాం దాడి అనంతరం సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సందర్భంగా ఢిల్లీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధాని నివాసంలో కీలక సమావేశం.. ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో మంగళవారం కీలక సమావేశం జరిగింది. గంటన్నరపాటు సాగిన భేటీలో […]
shahid Afridi sensational comments on indian army: జమ్ముకాశ్మీర్ లోని పహల్గామ్ లో ఎప్రిల్ 22న పర్యాటకులపై లష్కరే తోయిబా ముష్కరులు కాల్పులు 26 మందిని హతమార్చిన విషయం తెలిసిందే. దాడికి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని భారత్ గట్టిగా వాదిస్తోంది. పాకిస్తాన్ మట్టిలోనే ఉగ్రవాదం ఉందని ఆరోపిస్తోంది. పహల్గామ్ ఘటన తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ […]
Blast at Pahalgam Terrorist Home is Trap for Soldiers: జమ్ము కాశ్మీర్ లో ఉగ్రవాదుల చర్యలు పేట్రేగిపోతున్నాయి. పహల్గాం దాడితో ఆరాచకత్వం తారాస్థాయికి చేరింది. ఉగ్రవాదుల ఏరివేతను చేపట్టిన భారత భద్రతా బలగాలు దుండగుల ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ముందే అంచనా వేసిన ఉగ్రవాదులు వాళ్ల ఇంట్లో పేలుడు పదార్థాలను పెట్టారు. బలగాలు సెర్చ్ చేస్తుండగా రిమోట్ కంట్రోల్ తో యాక్టివేట్ చేస్తున్నారు. తాజాగా పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ఆఫీస్ ఫౌజీ ఇంట్లో పేలుడు […]
Top LeT commander ltaf lalli killed by India Army in Bandipora: జమ్మూకశ్మీర్‌లో వేట కొనసాగుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇందులో భాగంగానే ఇండియన్ ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ఉగ్రవాదుల కోసం ఆర్మీ బలగాలు గాలింపు చర్యలు చేపట్టింది. ఈ మేరకు బందిపొరాలో ఉగ్రవాదులకు భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ భీకర కాల్పుల్లో లష్కరే తయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లిని భద్రతా దళాలు మట్టుబెట్టనట్లు […]
Indian Army Blast House of Terrorist Following Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో 28 మంది టూరిస్ట్‌లు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి నేపథ్యంలో భారత ఆర్మీ ప్రతీకార చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే జమ్మూకశ్మీర్‌లో సైన్యం సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ఈ ఉగ్రదాడిలో ఉగ్రవాది ఆదిల్ షేక్ పాత్ర ఉండడంతో త్రాల్లో ఆయన ఇల్లును పేల్చివేసింది. ఐఈడీ బాంబులతో ఉగ్రవాది ఇల్లును భారత ఆర్బీ పేల్చేసింది. ప్రస్తుతం బిజ్బెహరా, త్రాల్ ప్రాంతాల్లో బలగాల […]
Force Gurkha: ఫోర్స్ మోటార్స్ లిమిటెడ్ ఇండియన్ ఆర్మీ నుండి భారీ ఆర్డర్‌ను పొందింది. 2,978 యూనిట్ల ‘ఫోర్స్ గూర్ఖా’ లైట్ వెహికల్ (GS 4X4 800 కిలోల సాఫ్ట్ టాప్) సరఫరా చేసేందుకు కంపెనీ ఒప్పందం చేసుకుంది. గరిష్ఠంగా మూడేళ్ల వ్యవధిలో దశలవారీగా ఈ గూర్ఖా నమూనాలను సైన్యానికి అందజేస్తారు. కొత్త ఫోర్స్ గూర్ఖా వాహనాన్ని ఆర్మీ, ఎయిర్ ఫోర్స్‌లో ఉపయోగించనున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి, భారత సైన్యానికి ఏ మోడల్ ‘ఫోర్స్ గూర్ఖా’ పంపిణీ చేస్తుందనే […]
కెప్టెన్ ఫాతిమా వాసిమ్ సియాచిన్ గ్లేసియర్‌లో ఆపరేషనల్ పోస్ట్‌లో నియమించబడిన మొదటి మహిళా మెడికల్ ఆఫీసర్‌గా రికార్డు సృష్టించారు. సియాచిన్ యుద్ధ పాఠశాలలో కఠినమైన శిక్షణ పొందిన తరువాత, ఆమె 15,200 అడుగుల ఎత్తులో ఉన్న ఆపరేషనల్ పోస్టులో నియమిలయ్యారు.
టయోటా కిర్లోస్కర్ మోటార్ నుండి హిలక్స్ పికప్ ట్రక్ యొక్క మొదటి బ్యాచ్ వాహనాలనును ఇండియన్ ఆర్మీ అందుకుంది. ఈ వాహనాలను ఫ్లీట్లోకి చేర్చాలని నిర్ణయించే ముందు ఈ వాహనాన్ని భారత సైన్యం యొక్క టెక్నికల్ ఎవాల్యుయేషన్ కమిటీ యొక్క నార్తర్న్ కమాండ్ రెండు నెలల కఠినమైన పరీక్షలు నిర్వహించింది.
ఇండియన్ ఆర్మీ మహీంద్రా స్కార్పియో క్లాసిక్ SUV యొక్క 1,850 యూనిట్లను ఆర్డర్ ఇచ్చింది. సైన్యం ఆర్డర్ చేసిన స్కార్పియో క్లాసిక్ SUVలలో ఇది రెండవది. దీనికి ముందు, సైన్యం ఈ ఏడాది జనవరిలో క్లాసిక్ యొక్క 1,470 యూనిట్లను ఆర్డర్ చేసింది.