Home / India vs England First T20
India vs England First T20 Match in Kolkata India victory: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభమైంది. కోల్కతా వేదికగా ఈడెన్ గార్డెన్లో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టుపై భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్..నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌట్ అయింది. […]