Home / Health Tips For winter
Health Tips : సాధారణంగా చలి కాలంలో ఎక్కువ బాధించే సమస్య కీళ్ల నొప్పులు. చల్లటి వాతావరణం సహజంగా కండరాలను మరింత బిగుతుగా చేస్తుంది. దీంతో చలి గాలికి నడవడం, కూర్చోవడం, పని చేయడం కొంతమేర కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా వృద్ధులకు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వయసు పెరిగే ఎముకల్లో బలం తగ్గుతుండడంతో ఈ నొప్పులు వస్తూ ఉంటాయి. ఈ తరుణంలోనే ఈ నొప్పులను కొన్ని ఇంటి చిట్కాలను ఉపయోగించి పోగొట్టవచ్చని ఆరోగ్య నిపుణులు […]
లికాలంలో సాధారణంగా కీళ్ల నొప్పులు ఎక్కువగా బాధిస్తుంటాయి. వణికించే చలి కారణంగా కీళ్లు, మోకాళ్లు, ఎముకలలో ఎక్కువ నొప్పి కలుగుతుంది. మరి ఈ శీతాకాలంలో మీ శరీరాన్ని సహజంగా వెచ్చగా ఉంచుకోవడానికి కొన్ని రకాల ఆహార పదార్థాలు, మరికొన్ని థెరపీలు సహాయపడతాయి. అవేంటో చూసేయ్యండి.