Home / golden globe awards 2023
Ram Charan-Upasana: ప్రపంచ స్థాయిలో ఇపుడు RRRపేరు మారు మోగిపోతోంది. ప్రతిష్ట గోల్డెన్ గోబ్ అవార్డుల్లో బెస్ఠ్ ఒరిజనల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ పాటకు గోల్డెన్ అవార్డు దక్కించుకోవడం ఈ సినిమా టీమ్ పై ప్రశంశల వర్షం కురుస్తోంది. లాస్ఏంజెల్స్ లో జరిగిన ఈ అవార్డుల ఫంక్షన్ కు ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణి సతీ సమేతంగా వెళ్లారు. రెడ్ కార్పెట్ పై స్టైలిష్ లుక్స్ తో రామ్ చరణ్, భారతీయత ఉట్టిపడేలా ఉపాసన […]
NTR: భారతదేశం గర్వించదగ్గ సినిమాలలో ఆర్ఆర్ఆర్(RRR) కూడా ఒకటి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాకు అవార్డులు మీద అవార్డులు వచ్చి పడుతూనే ఉన్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను గెలుచుకున్న ఈ చిత్రం మరో ప్రతిష్టాత్మక అవార్డు గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు కూడా నామినేట్ అయిన విషయం తెలిసిందే. రెండు కేటగిరీల్లో అవార్డ్ కోసం ఈ మూవీ పోటీ పడింది. బెస్ట్ నాన్ ఇంగ్లీష్ కేటగిరీ, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ […]
చరణ్ ని మీకు మార్వెల్ లో సూపర్ హీరో కారెక్టర్ చేయాలని ఉందని అడుగుతారు. అందుకు బదులుగా చెర్రీ తనకి టోనీ స్టార్క్ ( ఐరన్ మ్యాన్ ) కారెక్టర్ చేయాలని ఉందని అంటారు.
అమెరికన్ యాక్సెంట్ లో రామ్ చరణ్(Ram Charan) చక్కగా మాట్లాడారు. ఆర్ఆర్ఆర్ సినిమా విశేషాలను పంచుకుంటూ మీడియాతో చరణ్ మాట్లాడిన తీరు అందరిని ఆకట్టుకుంటుంది. దీంతో మెగా అభిమనులంతా చరణ్ మాట్లాడిన వీడియోని షేర్ చేస్తూ మెగాస్టార్ కి తగ్గ తనయుడుచరణ్ అంటూ పోస్ట్ లు పెడుతున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగు తెరపై తనదైన ముద్ర వేసి స్టారహీరోగా ఎదిగాడు. నటన, డాన్స్, డైలాగ్ లలో తనకు తానే పోటీగా నిలిచాడు. ఇక రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో దుమ్ములేపాడు ఎన్టీఆర్.
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన "ఆర్ఆర్ఆర్" సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించారు. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది.
తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ లవబుల్ కపుల్స్ లో రామ్ చరణ్, ఉపాసన కూడా ఒకరు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట... ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను పలు సందర్భాలలో వ్యక్తపరుస్తూనే ఉన్నారు.
భారతదేశం గర్వించదగ్గ సినిమాలలో ఆర్ఆర్ఆర్ కూడా ఒకటి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు కలిసి నటించారు. ఆలానే ఈ మూవీలో అజయ్ దేవ్‌గన్, శ్రియా శరణ్, ఆలియా భట్‌లు కీలక పాత్రల్లో కనిపించారు.
వాల్తేరు వీరయ్య సినిమా టైటిల్ సాంగ్ పైన యండమూరి వీరేంద్రనాధ్ చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చి ట్రెండింగ్ లో ఉన్న చంద్రబోస్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అయితే ఈసారి అలాంటి నెగిటివ్ వార్త కాదు.