Home / G20 summit
A Foreign Ministers’ Meet On G20 Sidelines: బ్రెజిల్‌లోని రియో డి జెనీరోలో జీ20 శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది. ఈ సందర్భంగా చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యూతో కేంద్రమంత్రి జైశంకర్ భేటీ భైటీ అయ్యారు. ఈ మేరకు భారత్, చైనా సంబంధాల బలోపేతంపై సమావేశమయ్యారు. ప్రధానంగా ద్వైపాక్షిక సంబంధాలు మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా చర్చించారు. చైనా, భారత్ దేశాల సరిహద్దు ప్రాంతాల్లో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి ఉన్న బలగాల విషయంపై […]
సెప్టెంబరు 9 మరియు 10 తేదీలలో న్యూ ఢిల్లీలో జరగనున్న G20 శిఖరాగ్ర సమావేశానికి భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సందర్శించే ప్రతినిధులకు రక్షణగా 130,000 మంది భద్రతా అధికారులను విధుల్లో నియమించారు
ఢిల్లీలో సెప్టెంబరు 8-10 తేదీల్లో జరిగే G20 నేతల సదస్సు సందర్భంగా ఢిల్లీ పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు మరియు ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నందున ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవలు ఢిల్లీలో అందుబాటులో ఉండవు.
దేశరాజధాని ఢిల్లీలో జరిగే G20 సమ్మిట్‌కు తరలివచ్చే వివిధ దేశాల అధినేతల జీవిత భాగస్వాములకు మెగా ఈవెంట్లో భాగంగా జైపూర్ హౌస్‌లో ప్రత్యేక లంచ్‌తో విందు ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.మెనూలో మిల్లెట్ ఆధారిత రుచికరమైన వంటకాలు ఉంటాయని వారు తెలిపారు.
వచ్చే నెలలో జరగనున్న జీ20 సమ్మిట్‌కు దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా సిద్ధమవుతున్న తరుణంలో లగ్జరీ కార్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు జరగనుంది. సన్నాహాల్లో భాగంగా జీ20 ప్రతినిధుల కోసం 30కి పైగా విలాసవంతమైన హోటళ్లను బుక్ చేశారు.
G20 సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడానికి దేశ రాజధాని న్యూఢిల్లీ సిద్ధమయింది. న్యూఢిల్లీలోని వీధులు మరియు బహిరంగ ప్రదేశాలు అలంకార లైట్లు, ఫౌంటైన్లు మరియు హోర్డింగ్‌లతో అలంకరించబడ్డాయి. రోడ్లు, ఇతర బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేస్తున్నారు. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఢిల్లీలో జీ20 సదస్సు జరగనుంది.
ఇండోనేసియాలోని బాలి వేదికగా ప్రతిష్ఠాత్మక జీ20 శిఖరాగ్ర సదస్సు ఆరంభమైంది. జీ20 సభ్య దేశాలన్నీ ఇందులో పాల్గొన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే బాలికి చేరుకున్నారు. తొలి సెషన్‌కు హాజరయ్యారు.
ఇటీవల బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన భారత సంతతికి చెందిన నేత రిషి సునాక్ మంగళవారం తొలిసారిగా భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఇండోనేషియా రాజధాని బాలి వేదికగా జరుగుతున్న జీ20 సదస్సుకు ఆయా సభ్య దేశాల అధినేతలు హాజరైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం ఒకరికొకరు ఎదురుపడి ఇద్దరు నేతలు పలకరించుకున్నారు.
జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సులో కరోనా కలకలం సృష్టించింది. ఇండోనేషియాలోని బాలిలో ప్రస్తుతం ఈ సమావేశం జరుగుతుంది. ఈ సదస్సుకు హాజరయిన కంబోడియా ప్రధానమంత్రి హున్ సేన్ తాజాగా కోవిడ్ బారిన పడ్డారు. దానితో, సదస్సులో సేన్ సమావేశాలన్నింటినీ రద్దు చేసుకున్నాడు.