Home / Flipkart New Year Sale
Flipkart New Year Sale: కొత్త సంవత్సరంలో ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ భారీ సేల్‌ను ప్రకటించింది. మీరు కూడా చాలా కాలంగా కొత్త ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే ఇది మీకు చాలా మంది అవకాశం. సైట్ కొత్తేడాది డీల్స్‌ను ప్రకటించింది. ఇందులో అనేక సరికొత్త ఆఫర్లు ఉన్నాయి. ఈ సేల్‌లో ఇటీవలే ఆపిల్ లాంచ్ చేసిన ఐఫోన్ 16, ఐఫోన్ 15ను తక్కువ ధరకే కొనుగోలు చేయచ్చు. అలానే ఆండ్రాయిడ్ ఫోన్లు కూడా చాలా తక్కువ […]