Home / Entertainment News
బిగ్ బాస్ సీజన్ 6 త్వరలో మన ముందుకు వచ్చేస్తుంది. బిగ్ బాస్ వచ్చినప్పటి నుంచి ట్రోల్స్ వాళ్ళు పండగ చేసుకుంటున్నారు . బిగ్ బాస్ హౌస్‌లో వాళ్ళు ఉండే విధానం బట్టి సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ చేస్తారు . బిగ్ బాస్ చూసే అభిమానులు ఎక్కువ గానే ఉన్నారు .
బిగ్ బాస్ సీజన్ 6 నుంచి మీరందరు షాక్ అయ్యే అప్డేట్ ఒకటి వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 3 సీజన్లో వరుణ్ సందేశ్, వితిక కపుల్ ఎలా సందడి చేసారో అలాగే బిగ్ బాస్ సీజన్ 6 సీజన్లో కూడా ఒక కలర్ ఫుల్ కపుల్‌ని కంటెస్టెంట్స్ వస్తున్నారంటూ సమాచారం.
"రాపో" గా మారిన రామ్ పోతినేని .
ముంబయ్ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ’మేజర్‘. ఇందులో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివి శేషు నటించారు. ఈ చిత్రం అటు ప్రేక్షకులు, ఇటు విమర్శకుల ప్రశంసలను పొందింది.