Last Updated:

Big Boss Season 6 : బిగ్ బాస్ సీజన్ 6 ఫైనల్ లిస్ట్ రెడీ

బిగ్ బాస్ సీజన్ 6 త్వరలో మన ముందుకు వచ్చేస్తుంది. బిగ్ బాస్ వచ్చినప్పటి నుంచి ట్రోల్స్ వాళ్ళు పండగ చేసుకుంటున్నారు . బిగ్ బాస్ హౌస్లో వాళ్ళు ఉండే విధానం బట్టి సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ చేస్తారు . బిగ్ బాస్ చూసే అభిమానులు ఎక్కువ గానే ఉన్నారు .

Big Boss Season 6 : బిగ్ బాస్ సీజన్ 6 ఫైనల్ లిస్ట్ రెడీ

Big Boss Season 6 : బిగ్ బాస్ సీజన్ 6 త్వరలో మన ముందుకు వచ్చేస్తుంది. బిగ్ బాస్ వచ్చినప్పటి నుంచి ట్రోల్స్ వాళ్ళు పండగ చేసుకుంటున్నారు . బిగ్ బాస్ హౌస్లో వాళ్ళు ఉండే విధానం బట్టి సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ చేస్తారు . బిగ్ బాస్ చూసే అభిమానులు ఎక్కువ గానే ఉన్నారు . వాళ్ళ అభిమాన కంటెస్టెంట్ ను ఎలా ఐనా గెలిపించాలని పోటీ పది వోటింగ్ వేస్తారు. కాకపోతే , ప్రతి బిగ్ బాస్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ కు వచ్చే రేటింగ్ చివరి ఎపిసోడ్స్ వరకు రాదు . మీడియం రేటింగుతో నెట్టుకుపోతుంది.

బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లబోయే వాళ్ళు మొత్తం 25 మంది కంటెస్టెంట్స్‌ హౌస్లోకి ఎంటర్ అవుతారు . ప్రస్తుతం 25 ,మందిలో 19 మంది కంటెస్టెంట్స్ ఫైనల్ ఐనట్టు తెలిసిన సమాచారం . వీళ్లను క్వారంటైన్‌ కోసం ప్రముఖ స్టార్ హోటల్స్‌లో ఉంచనున్నారు . ఈ సెప్టెంబర్ 4 ఆదివారం నుంచి బిగ్ బాస్ సీజన్ 6 మన రాబోతుంది . ఫైనల్‌ లిస్ట్ అయిన తరువాత కంటెస్టెంట్స్‌ని వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచుతారు . ఇప్పటికే కొంతమంది కంటెస్టెంట్స్ హైదరాబాద్ చేరుకున్నట్టు తెలిసిన సమాచారం.

ఫైనల్ లిస్టులో ఎవరున్నారు , మీ అభిమాన లిస్టులో ఉన్నారా ? లేరా ? అని ఈ కంటెంటును చివర వరకు మిస్ చేయకుండా చదవండి. 25 మందిలో మాకు తెలిసిన సమాచారం ప్రకారం 19 పేర్లు వచ్చాయి . బిగ్ బాస్ హౌస్‌లో ఇంట్లో అడుగు పెట్టబోయ్యే 19 మంది కంటెస్టెంట్స్ వివరాలు చదివి తెలుసుకోండి .

బాలాదిత్య, యూట్యూబర్ ఆదిరెడ్డి, హీరో అర్జున్ కళ్యాణ్ , రాజశేఖర్ (కామన్ మేన్), సుదీప (నువ్వు నాకు నచ్చావ్ ఫేమ్ పింకీ)
జబర్దస్త్ ఫైమా, జబర్దస్త్ చలాకీ చంటి, గలాటా గీతు, శ్రీహాన్, సింగర్ రేవంత్ , దీపిక పిల్లి, వాసంతి కృష్ణన్ ,
యాంకర్ ఆరోహి రావ్ అలియాస్ ఇస్మార్ట్ అంజలి , తన్మయ్, సీరియల్ నటి శ్రీ సత్య , అభినయ శ్రీ, రోహిత్ సీరియల్ నటుడు , మెరీనా అబ్రహాం సీరియల్ నటి.

ఇవి కూడా చదవండి: