Home / Entertainment News
Preminchoddu: శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్‌పై అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రేమించొద్దు’.. ‘డోంట్ లవ్ అనేది ట్యాగ్ లైన్. శిరిన్ శ్రీరామ్ దర్శక నిర్మాణంలో సినిమా రూపొందింది. బస్తీ నేపథ్యంలో సాగే యూత్‌ఫుల్ ప్రేమ కథాంశమిది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. పాన్ ఇండియా చిత్రంగా 5 భాషల్లో నిర్మించారు. తెలిసీ తెలియని వయసులో ప్రేమించొద్దు అనే కాన్సెప్ట్‌తో రియల్ ఇన్సిడెంట్ల ఆధారంగా ఈ […]
Rithu Chowdary: బుల్లితెర నటి రీతూ చౌదరికి ఊహించని షాక్ తగిలింది. ప్రస్తుతం వార్త ఇరు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిగ్గా మారింది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ల్యాండ్ మాఫియాలో రీతు చౌదరి ఉన్నట్లు తెలుస్తోంది. రూ.700 కోట్ల స్కామ్‌లో ఆమె అడ్డండా బుక్ అయినట్లు చర్చ జరుగుతుంది. దీని పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో రీతూ చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా […]
Duggu Duggu Bulleto: తెలుగు ప్రేక్షకులకు జయతి పేరును ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఒకప్పుడు జెమినీ మ్యూజిక్ లో వెన్నెల అనే షో ద్వారా వీడియో జాకీగా అలరించిన జయతికి అప్పట్లో చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. విపరీతమైన ఫాలోయింగ్ ఉండటం మాత్రమే కాదు, ఆంధ్ర మాధురి దీక్షిత్‌లా ఉంది అంటూ ఆమె అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉండేవారు. ఇక వీడియో జాకీగా పనిచేసిన తర్వాత ఆ అమ్మడు సినిమాల్లోకి కూడా ఎంట్రీ […]
Osey Arundhati: వెన్నెల కిషోర్, మోనికా చౌహాన్, కమల్ కామరాజు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఒసేయ్ అరుంధతి’. పద్మ నారాయణ ప్రొడక్షన్స్ పతాకంపై విక్రాంత్ కుమార్ దర్శకత్వంలో ప్రణయ్ రెడ్డి గూడూరు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి మేకర్స్ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ చూస్తే ఆశ్చర్యకర పరిస్థితుల్లో పెళ్లయిన హీరోయిన్ తన జీవిత భాగస్వామిని హత్య చేసింది. ఆమె […]
Akhil: అక్కినేని ఫ్యామిలీ నుంచి సంచలన వార్త బయటకు వచ్చింది. ప్రముఖ నటుడు నాగార్జున అక్కినేని చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని జైనాబ్ రావ్జీతో అధికారికంగా నిశ్చితార్థం జరిగింది. నాగార్జున స్వయంగా సంతోషకరమైన ఈ వార్తను పంచుకున్నారు. జైనాబ్ను వారి కుటుంబంలోకి ఆప్యాయంగా ఆశీర్వాదాలతో స్వాగతించారు. అక్కినేని కుటుంబాన్ని ఎప్పుడూ ఆరాధించే అభిమానులను ఈ వార్త థ్రిల్ చేసింది. అఖిల్ అక్కినేని తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ ద్వారా తన అభిమానులతో అందమైన క్షణాన్ని పంచుకున్నాడు. అతను […]
Ram Charan Game Changer Pre Release Event: రంగస్థలం,ఆర్ఆర్ఆర్ మూవీల్లో రామ్ చరణ్ నట విశ్వరూపంతో గ్లోబల్ లెవెల్ కు చేరుకున్నారు చెర్రీ. దీంతో రామ్ చరణ్ కు గ్లోబల్ స్టార్ అనే బ్రాండ్ దక్కింది. ప్రజెంట్ ఈ గ్లోబల్ స్టార్, గేమ్ ఛేంజర్ అనే మూవీ చేస్తున్నారు. ఈ మూవీని ది సన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించారు. అయితే గేమ్ ఛేంజర్ మూవీ ప్రమోషన్స్‌ను హిస్టరీ క్రియేట్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారా ? […]
Thala: సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బస్టర్ సక్సెస్ లు అందుకున్న నిర్మాత ఆర్బీ చౌదరి, ఆయన సమర్పణలో మెగా సూపర్ గుడ్ ఫిలింస్ “తల” అనే కొత్త చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. “తల” చిత్రానికి ఎన్ వీ ప్రసాద్, వాకాడ అంజన్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతో అమ్మ రాజశేఖర్ వారసుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా పరిచయం […]
Erra Cheera: బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ -శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “ఎర్రచీర – ది బిగినింగ్”. ఈ సినిమాలో నటుడు రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని నటిస్తోంది. “ఎర్రచీర – ది బిగినింగ్” మూవీకి సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్ర పోషించారు. మదర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కింది. డిసెంబర్ 20న “ఎర్రచీర – […]
Suresh Kondeti: సినీ జర్నలిస్ట్, సంతోషం సంస్థల అధినేత, నిర్మాత సురేష్ కొండేటినీ మరో పదవి వరించింది. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ (FNCC)లో గతంలో ఎఫ్ఎన్సిసి కల్చరల్ కమిటీ సభ్యుడిగా, ప్రచార కమిటీకి చైర్మెన్ గా ఎఫ్ఎన్సిసి కల్చరల్ కమిటీ చైర్మెన్ గా తరువాత మేనేజ్మెంట్ కమిటీ మెంబర్‌గా, అలాగే కల్చరల్ కమిటీ వైస్ చైర్మన్‌గా పనిచేసిన సురేష్ కొండేటి ఈసారి ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్లో కల్చరల్ కమిటీకి అడిషనల్ చైర్మన్ గా వ్యవహరించబోతున్నారు. […]
Veekshanam Review: రామ్ కార్తీక్, కశ్వి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా “వీక్షణం”. ఈ చిత్రాన్ని పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మిస్తున్నారు. కామెడీ మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు మనోజ్ పల్లేటి డైరెక్ట్ చేసిన “వీక్షణం” సినిమా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయింది. అయితే ఒకరోజు ముందుగానే ఈ సినిమాను స్పెషల్ ప్రీమియర్స్ ద్వారా ప్రదర్శించారు. టీజర్ సహా ట్రైలర్ తోనే సినిమా మీద […]