Home / Entertainment News
ఆ నటుడి ఎంట్రీ సాధరణమే. నటించిన చిత్రాల విజయాలు కూడా తక్కువే. కాని, విజయ చక్రాలెక్కిన ఆ చిత్రలే అతడిని దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల మద్య ఠీవిగా నిలబడేలా చేసింది. బాహుబలి హీరోగా అభిమానుల గుండెల్లో సుస్ధిర స్థానాన్ని ఏర్పరుచుకొన్నాడు. అతగాడే ఆరడుగుల ఆజానుబాహుల ప్రభాస్
దర్శకుడు గురు పవన్ తెరకెక్కిస్తున్నారు. లవ్, థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 11న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా సినిమా గురించి హీరోయిన్ జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడింది.
Samantha Ruth Prabhu breaks down: మైయోసిటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో తన పోరాటం గురించి మాట్లాడుతూ సమంత రూత్ ప్రభు భదాపడింది.
అసలు ఎవరీ సౌమ్య రావు..! కన్నడ తమిళ సీరియల్స్ లో నటిస్తూ తెలుగులో కూడా ఒక సీరియల్ చేస్తున్న అమ్మడిని జబర్దస్త్ కి యాంకర్ గా తీసుకొచ్చారు.
'బిగ్ బాస్ తెలుగు' సీజన్ ఆరులో అత్యంత ప్రజాదరణ పొందిన కంటెస్టెంట్‌గా గీతూ రాయల్ నిలిచింది. గీతూ రాయల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మరియు యూట్యూబర్. ఆమె దూకుడు విధానం మరియు భాగస్వామ్యంతో, ఆమె చాలా వారాల పాటు ట్రెండింగ్‌లో ఉంది. అయితే, గీతూ రాయల్ ఈ వారం ప్రేక్షకులనుండి తక్కువ ఓట్లు రావడంతో ఎలిమినేట్ అయింది.
సంచాలక్ అని అనడంతో..మన గీతూ మేడమ్ కు కొమ్ములొచ్చేశాయ్.ఇక ఆర్డర్లు పాస్ చేయడం మొదలుపెట్టేసింది.
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న #NBK107 చిత్రం కోసం "వీరసింహా రెడ్డి" అనే టైటిల్‌ను లాక్ చేసారు ఫిల్మ్ మకర్స్. బాలకృష్ణ ఇంతకుముందు సింహా అనే టైటిల్స్‌తో అనేక సినిమాలు చేసాడు మరియు వాటిలో చాలావరకు కమర్షియల్ హిట్స్.
NBK107 గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న తెలుగు యాక్షన్ చిత్రం. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఆ మాటలు విన్న మోనిత కోపంగా ‘రేయ్.. నేనెందుకు దీప అడ్డు తొలగించాలనుకుంటాను’ అని అంటుంది. అప్పటికే కార్తీక్ అక్కడికి వచ్చి... మొత్తం వింటూ ఉంటాడు.కార్తీక్ అక్కడే ఉన్నాడన్న విషయం మోనిత చూసుకోలేదు.
నందమూరి బాలకృష్ణ సూపర్ హిట్ టాక్ షో అన్‌స్టాపబుల్ రెండవ సీజన్ లో నారా చంద్ర బాబు నాయుడు, నారా లోకేష్ ముఖ్య అతిధులుగా ప్రారంభోత్సవ ఎపిసోడ్‌కి హాజరయ్యారు.