Home / Entertainment News
కన్నడ నటుడు రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి, నటించిన యాక్షన్ థ్రిల్లర్ కాంతార సెప్టెంబర్ 30 న థియేటర్లలో విడుదలై అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
డెక్కన్ ఎయిర్‌లైన్స్ వ్యవస్థాపకుడు జిఆర్ గోపీనాథ్ బయోపిక్ సూర్య హీరోగా ఆకాశమే నీహద్దురా పేరుతో తెరకెక్కిన విషయం తెలిసిందే.
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న చిత్రం ’దసరా‘. నిర్మాత సుధాకర్ చెరుకూరి దసరా చిత్ర బృందానికి ఖరదైన మొబైల్ పోన్లను బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరిచినట్లు తెలుస్తోంది.
కళాతపస్వి దర్శకుడు కె.విశ్వనాథ్‌ను నటుడు కమల్‌హాసన్ కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. కమల్ హాసన్ కే విశ్వనాథ్ చేయి పట్టుకుని ఆత్మీయంగా పలుకరిస్తున్న ఫొటో ఇపుడు ట్రెండింగ్ అవుతోంది.కమల్ హాసన్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో విశ్వనాథ్ ఆశీర్వాదం తీసుకుంటున్న చిత్రాన్ని పోస్ట్ చేసారు.
సైన్స్ ఫిక్షన్ చిత్రం అవతార్: ది వే ఆఫ్ వాటర్ డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.
కాంతార సినిమా బాక్సాఫీస్ వద్ద బ్రహ్మాండమైన వసూళ్లతో దూసుకుపోతోంది. కన్నడచిత్రమైనా రిలీజయిన మిగిలిన భాషల్లో కూడ మంచి కలెక్షన్లను సాధిస్తోంది.
రామరాజ్యం మూవీ మేకర్స్, అనంతలక్ష్మీ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఆనేగౌని రమేష్ గౌడ్ దర్శకత్వంలో మంజుల చవన్ నిర్మించిన చిత్రం ‘మన్నించవా’.
ఈ టైటిల్ పెట్టుకుని హీరోగా చేయాలంటే గట్స్ ఉండాలి.. గాలోడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి
ఇటీవల ట్విట్టర్లో, సమంత రుతు ప్రభు తన చిత్రం యశోదను విజయవంతం చేసినందుకు అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ హృదయపూర్వక లెటర్ పంచుకున్నారు.
ఇటీవల దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన చిత్రం ఏమైనా ఉందంటే అది కన్నడ చిత్రం కాంతార అనే చెప్పాలి.