Home / Educational News
దేశవ్యాప్తంగా ‘లా’ యూజీ, పీజీ కోర్సుల ప్రవేశాలకు కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) 2023 నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి గానూ ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్, 10+2 తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అర్హులు. మరెందుకు ఆలస్యం ఇప్పుడే అప్లై చేసుకోండి.
అక్టోబర్ 16న గ్రూప్-1 పరీక్ష ప్రిలిమ్స్ పరీక్షను టీఎస్పీఎస్సీ నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా 503 పోస్టులకు గానూ మెుత్తం 2 లక్షల 86 వేల 51 మంది అభ్యర్ధులు ఈ పరీక్ష రాశారు. అయితే క్వశ్చన్ పేపర్ చాలా కఠినంగా, ప్రశ్నలు సివిల్స్ స్థాయిలో ఉన్నాయంటూ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన కటాఫ్ మార్కులపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వెల్లువెత్తుతున్నాయి.
2023లో జరగనున్న 10వ తరగతి పరిక్షల్లో 6 పేపర్లే ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం పేర్కొనింది. విద్యాశాఖ ప్రతిపాదన మేరకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ప్రకటించింది.
రేపటి నుంచి ట్రిపుల్ ఐటీ కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యింది. ఇలా ఎంపికైన అభ్యర్థులకు అధికారులు ఈ నెల 12 నుంచి 16 వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
SPP Recruitment 2022 : హైదరాబాద్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ లో ఉద్యోగాలు .. వెంటనే అప్లై చేసుకోండి !
FCI : FCI నోటిఫికేషన్ రేపటితో ముగియనుంది.. వెంటనే అప్లై చేసుకోండి !
TSRTC Notification : TSRTC లో ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండి !
UPSC: రేపటితో ముగియనున్న యూపీఎస్సీ గడువు
Online Education in India. Impacts Created by the EdTech Industry | ChitChat Promo | Prime9 News
ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షల్లో 58.07% మంది అర్హత సాధించినట్లు రాష్ట్ర పాఠశాల విద్య కమిషనర్ సురేష్ కుమార్ ప్రకటించారు.