Home / DR. Satheesh Kumar IRSE
చాలా యూనివర్శిటీలు ఇపుడు 12 వ తరగతి తరగతి తరువాత ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి. వీటిలో బీఎస్సీప్లస్ ఎమ్మెస్సీ, బిటెక్ ప్లస్ ఎంటెక్ తదితర కోర్సులు ఉంటున్నాయి. ఈ కోర్సులు చేయడం మంచిదేనా ? అయితే ఈ కోర్సులు చేద్దామనుకున్నవారు ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయాలని చెబుతున్నారు ప్రముఖ విద్యానిపుణుడు డాక్టర్ సతీష్ కుమార్.
Education And Careers: ప్రస్తుతం కాలంలో చదవు అనేది బాగా ఎక్స్పెన్సివ్ అయ్యింది. విద్యలో అనేక రకాల సిలబస్ లు ఉన్నాయి. మరి స్టేట్ సిలబస్, సెంట్రల్ సిలబస్ అంటే ఏంటి.. ఏ విద్యార్థులు ఎలాంటి సిలబస్ తీసుకుంటే మంచిది అనేది డాక్టర్ సతీష్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం.
Education And Career News: BA+IAS చదవండం మంచిదా కాదా.. ఐఏఎస్ కోచింగ్ ఇన్సిట్యూట్స్ లక్షల మంది కెరీర్ ని ఎలా స్పాయిల్ చేస్తున్నాయనే దానిపై డాక్టర్ సతీష్ కుమార్ చెప్తున్నారు ఎందుకో ఓ సారి చూసేద్దాం.
CSE vs ECE: ఈ మధ్యకాలంలో పిల్లలు ఎక్కువగా కలలు కంటున్న విద్య ఇంజినీరింగ్. అందులో సీఎస్ఈ( కంప్యూటర్ సైన్స్) ఈసీఈ, మెకానికల్ వంటి అనేక కోర్సులు ఉంటాయి. అలాంటి కోర్సుల్లో ఈ రోజుల్లో డిమాండ్ ఎక్కువగా ఉన్న కోర్స్ కంప్యూటర్ సైన్స్.
Demand Of CSE Course: ఈ మధ్యకాలంలో పిల్లలు ఎక్కువగా కలలు కంటున్న విద్య సీఎస్ఈ( కంప్యూటర్ సైన్స్). మరి ఈ రోజుల్లో చాలా డిమాండ్ ఎక్కువగా ఉన్న కోర్స్ కంప్యూటర్ సైన్స్ కావడం వల్ల విద్యార్థులు ఎక్కువగా ఈ కోర్సు మీదే మక్కువ చూపుతున్నారు.
IIST: IIST లేదా IIT లో ఏది బెస్ట్. అసలు స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఏంటి ఈ ఇనిస్టిట్యూట్ ఎందుకంత ప్రత్యేకం అసలు IISTకి అబ్దుల్ కలాంకు ఉన్న సంబంధం ఏంటి అనే పూర్తి వివరాలు డాక్టర్ సతీష్ కుమార్ మాటాల్లో తెలుసుకుందాం.
IIIT Bengaluru: ప్రస్తుతం విద్యార్ధులు అంతా భవిష్యత్తు ప్రణాళికలను ఆచితూచి ప్లాన్ చేసుకుంటున్నారు. అందులోనూ జేఈఈ టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు అయితే ఎలాంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే మంచిదనే డైలమాలో సమయం వృథా చేసుకుంటున్నారు. అలాంటి విద్యార్థులకు ఓ చక్కని వరం iiit బెంగళూరు.