Last Updated:

CSE vs ECE: ఇంజినీరింగ్లో సీఎస్ఈ లేదా ఈసీఈ.. ఏ కోర్స్ బెటర్..?

CSE vs ECE: ఈ మధ్యకాలంలో పిల్లలు ఎక్కువగా కలలు కంటున్న విద్య ఇంజినీరింగ్. అందులో సీఎస్ఈ( కంప్యూటర్ సైన్స్) ఈసీఈ, మెకానికల్ వంటి అనేక కోర్సులు ఉంటాయి.  అలాంటి కోర్సుల్లో ఈ రోజుల్లో డిమాండ్ ఎక్కువగా ఉన్న కోర్స్ కంప్యూటర్ సైన్స్.

CSE vs ECE: ఈ మధ్యకాలంలో పిల్లలు ఎక్కువగా కలలు కంటున్న విద్య ఇంజినీరింగ్. అందులో సీఎస్ఈ( కంప్యూటర్ సైన్స్) ఈసీఈ, మెకానికల్ వంటి అనేక కోర్సులు ఉంటాయి.  అలాంటి కోర్సుల్లో ఈ రోజుల్లో డిమాండ్ ఎక్కువగా ఉన్న కోర్స్ కంప్యూటర్ సైన్స్.  భవిష్యత్ అంతా కంప్యూటర్స్ మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి విద్యార్థులు ఎక్కువగా ఈ కోర్సు మీదే ఎక్కువ మక్కువ చూపుతున్నారు. మరి అసలు సీఎస్ఈ చేస్తే ఏఏ ఉద్యోగాల్లో చేరవచ్చు.. అసలు కంప్యూటర్ సైన్స్ కు ఎందుకంత డిమాండ్.. దీన్ని మాత్రమే ఎందుకు ఎంపిక చేసుకోవాలి ఎలాంటి కళాశాల్లో ఈ కోర్సు చదివితే బాగుంటుందో డాక్టర్ సతీష్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం.

ఈ విషయమే కాకుండా ఇంటర్ తరువాత విద్యార్దులు ఎటువంటి కోర్సులు చదివితే బాగుంటుంది? సీఎస్ఈ, ఈసీఈ కోర్సుల ద్వారా వచ్చే ఉద్యోగాలు ఏంటి.. గేట్,  జేఈఈ మెయిన్స్ ని ఎలా ఛేదించాలి, ఎలాంటి కళాశాలల్లో జాయిన్ అయితే ఎలాంటి బెనిఫిట్స్ పొందవచ్చు.. సివిల్స్ కు ప్రణాళికాబద్దంగా ఎలా ప్రిపేరవ్వాలి ఇవే కాక విద్యపరంగా ఎలాంటి ప్రశ్నలు లేదా సూచనలు కావాలన్నా పూర్తి వివరాలకు డాక్టర్ సతీష్ ను 8886629883 సంప్రదించవచ్చు.