Home / cyber crime
Fake Whatsapp Calls on CV Anand Name: రోజురోజుకి సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఫేక్ ఫోన్ కాల్స్‌తో ప్రజలను భయపెడుతున్నారు. ఈ క్రమంలో వారు రోజుకో అవతారం ఎత్తున్నారు. తాజాగా ఈ సైబర్ నేరగాళ్లు ఏకంగా పోలీసు కమిషనర్ అవతారం ఎత్తారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్(సీపీ) సీవీఆనంద్ డీపీతో వాట్సప్ కాల్ చేస్తూ ప్రజలను భయపెడుతున్నారు. పాకిస్తాన్ దేశ కోడ్‌తో వాట్సాప్‌కాల్స్ చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై స్వయంగా […]
ఆన్లైన్ జాబ్ స్కామ్‌ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకోవడం ప్రారంభించింది.అక్రమ పెట్టుబడులు మరియు పార్ట్‌టైమ్ ఉద్యోగ మోసాలకు పాల్పడిన దాదాపు 100 కు పైగా వెబ్సైట్లను బ్లాక్ చేసింది.బ్లాక్ చేయబడిన వెబ్సైట్ ఓవర్సీస్ వ్యక్తులు నిర్వహిస్తున్నారని అధికారిక ప్రకటనలో పేర్కొంది.
Cyber Crime: సినీ, రాజకీయన నేతల ఫోటోలను మార్ఫింగ్ చేసిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కొందరు సోషల్ మీడియాలో రాజకీయ, సినీ నేపథ్యం ఉన్నవారిని టార్గెట్ గా చేసుకొని వారి ఫోటోలను మార్ఫింగ్ చేస్తున్నారు.
Credit card fraud: సైబర్ నేరగాళ్లు రోజుకో మార్గం వెతుక్కుంటున్నారు. డబ్బు సంపాదనే లక్ష్యంగా.. వక్ర మార్గాల్లో వ్యక్తుల సమాచారాన్ని దుర్వినియోగం చేస్తున్నాుర. ఈ మోసానికి పాల్పడటానిక ముందు సెలబ్రిటీల జీఎస్టీ వివరాలను గూగుల్ లో సేకరించారు.
Sunil Kanugolu: కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో మొదటి సారి సైబర్ క్రైమ్ పోలీసులు ముందు.. పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగొలు హాజరయ్యారు. నేడు బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో సైబర్ క్రైం పోలీసుల ఎదుట హాజరయ్యారు. విచారణలో భాగంగా సునీల్ కనుగోలు స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. గతంలో సీఎం కేసీఆర్, కేటీఆర్ కవితలపై సోషల్ మీడియాలో కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు సైబర్ క్రైం పోలీసులు పలు సెక్షన్ల కింద […]
భారతీయ రైల్వేలో నమోదైన సుమారు మూడు కోట్ల మంది ప్రయాణికుల డేటా హ్యాక్ చేయబడి, డార్క్ వెబ్‌లో అమ్మకానికి ఉంచినట్లు తెలుస్తోంది.
వాట్సాప్ యూజర్లకు షాక్. దాదాపు 50 కోట్ల మంది వాట్సాప్ యూజర్ల ఫోన్ నంబర్లు హ్యాక్ అయ్యాయి. ఓ వ్యక్తి వాటిని హ్యాక్ చేసి ఆన్లైన్లో అమ్మకానికి పెట్టినట్టు ‘సైబర్‌న్యూస్’ వెల్లడించింది.
కేవలం నాలుగు రోజుల్లోనే ఓ యువకుడి ఆ మాయలేడి నట్టేటా ముంచేసింది. మొదట తియ్యని మాటలతో యువకుడికి వలవేసింది. ఆపై మాటలు కాస్త వీడియోకాల్స్ దాకా వెళ్లాయి ఆపై మరికాస్త సృతిమించి యువకుడి చేత దుస్తులు విప్పించి న్యూడ్ వీడియో కాల్ చేయించింది ఆ యువతి..ఇంక అంతే ఆ వీడియోతో ఆ యువకుడి కొంప కొల్లేరయ్యింది. న్యూడ్ వీడియో కాల్స్ ను రికార్డ్ చేసి వాటిని చూపించి డబ్బుల కోసం బెదిరించసాగింది. ఆమె వేధింపులు తట్టుకోలేని యువకుడు చివరికి పోలీసుల వద్ద మొరపెట్టుకున్నాడు. ఈ ఘటన విశ్వనగరమైన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
తెలుగురాష్ట్రాల్లో ఓలా తర్వాత అంత క్రేజ్ ఉబర్ ట్యీక్సీ సర్వీస్ కే ఉందనే చెప్పవచ్చు. కాగా ప్రపంచంలోనే అతి పెద్ద ఇంటర్నెట్ ట్యాక్సీ సర్వీసెస్ అయిన ఈ ఉబర్ హ్యాకింక్ కు గురైంది. సంస్థకు చెందిన ఓ ఉద్యోగి వర్క్ స్పేస్ మెసేజింగ్ యాప్ లోకి హ్యాకర్లు చొరబడ్డారు. దానితో ఉబర్ డేటా హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్ని ఉబర్ సంస్థ అఫీసియల్ గా వెల్లడించింది.
మాల్వేర్తో కూడిన యాప్‌లను పరిమితం చేయడానికి గూగుల్ ప్లే స్టోర్‌లో అనేక రక్షణలు ఉన్నాయి. అయితే మాల్వేర్ సోకిన యాప్‌లను ప్లే స్టోర్‌లోకి ప్రవేశపెట్టడానికి ప్రయత్నించే సందర్భాలు ఉన్నాయి. ఈసారి కూడా అలాంటిదే జరిగింది.