Home / CWC Meeting
Congress Working Committee met in Delhi: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ఈవీఎంలపై చర్చింనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈవీఎంల పనితీరుపై ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో రెండు రాష్ట్రాల్లో ఇండియా కూటమి అధికారంలోకి రాగా.. […]