Home / Colors Swathi
Colors Swathi Divorce Rumours: ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి, విడాకులు కామన్. ప్రేమ పెళ్లి చేసుకున్నప్పటికీ మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుంటున్నారు. గత మూడేళ్లుగా ఇండస్ట్రీలో విడాకుల వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే నాగ చైతన్య-సమంత, ధనుష్-ఐశ్వర్య రజనీకాంత్ విడిపోయారు. మొన్నటికి మొన్న ఆస్కార్ ఆవార్డు గ్రహిత ఏఆర్ రెహమాన్ దంపతులు విడాకులు ప్రకటించి షాకిచ్చారు. ఇప్పుడు మరో హీరోయిన్ విడాకుల బాట పట్టినట్టు ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆమె మరెవరో కాదు కలర్స్ స్వాతి. […]