Home / CM Chandrababu
CM Chandrababu says Zero tolerance for corruption in pension distribution: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అణగారిన వర్గాలకు అండగా ఉండగా నిలిచి, వారి జీవన ప్రమాణాలను పెంచేందుకు చిత్తశుద్ధితో కృషి చేయటమే లక్ష్యంగా పనిచేస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అభివృద్ధి ఫలాలను సంక్షేమంగా తిరిగి ప్రజలకు చేర్చుతామన్నారు. శనివారం ఆయన అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజక వర్గం, బొమ్మనహళ్లి మండలంలోని నేమకల్లు గ్రామంలో ఇంటింటికి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పింఛన్ల […]
Fly Ash Controversy cm chandrababu warning: రాష్ట్రంలో ఏ వ్యక్తులైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య ఫ్లై యాష్ అంశంలో సాగుతున్న వివాదంపై సీఎం ఆరా తీశారు. దీనిపై బుధవారం మీడియాతో సీఎం మాట్లాడుతూ.. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించేది లేదని, ముఖ్యంగా కూటమి నేతలు ఈ విషయంలో మరింత […]
CM Chandrababu Assembly Speech: రాష్ట్రంలో కరడుగట్టిన నేరస్థులకు చోటు లేదని సీఎం చంద్రబాబు అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం మాట్లాడారు. ఎవరైనా నేరాలకు పాల్పడితే తాట తీస్తామని చంద్రబాబు హెచ్చరించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నేరాలు, ఘోరాలు పెరిగిపోయాయన్నారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో క్రైమ్ పెరిగిపోయిందన్నారు. ఎక్కువగా గంజాయి, డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోవడంతో నేరాలు జరుగుతున్నాయన్నారు. అందుకే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గంజాయి, డ్రగ్స్ సంబంధిత వాటిపై ఉక్కుపాదం మోపిందన్నారు. […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహజ వనరుల దోపిడీపై సచివాలయంలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం భూములు, ఖనిజాలు దోచుకుందని ఆరోపించారు.