Home / banks
Personal loan: చాలామంది కొన్ని అత్యవసర పరిస్థితుల్లో వ్యక్తిగత రుణం తీసుకుంటారు. కొందరు ఛార్జీలపై పెద్దగా అవగాహన లేకుండానే వ్యక్తిగత రుణం తీసుకుంటారు.
సాధారణంగా బ్యాంకులు లక్షలాది రూపాయల డిపాజిట్ అంటే కళ్లకద్దుకుని తీసుకుంటాయి. అది కూడా దేవాలయాలు, దేవస్దానాలకు చెందినవయితే ఎటువంటి అభ్యంతరాలు ఉండవు.
Credit Card: క్రెడిట్ కార్డు ద్వారా చేసే ఖర్చులను వివిధ కేటగిరీల్లోకి వస్తాయి. మనం ఎక్కువ షాపింగ్ చేస్తే.. షాపింగ్ కార్డు ప్రయోజనకరంగా ఉంటుంది. వీటిపై రాయితీ లభిస్తుంది. దీనికి తగినట్లుగానే.. వినియోగదారులు కార్డ్ ను అప్ గ్రేడ్ చేసుకోవాలి.
Bank Statement: కొందరు ఒకటికి మించి బ్యాంకు ఖాతాలను ఉపయోగిస్తుంటారు. చాలా వరకు దాని స్టేట్ మెంట్ ను మాత్రం పెద్దగా ఎవరు పట్టించుకోరు. ఏదైనా అవసరం అయితే తప్పా.. స్టేట్ మెంట్ గురించి ఆరా తీయరు. కానీ ప్రతినెలా బ్యాంక్ స్టేట్ మెంట్ ని చెక్ చేసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి.
దేశంలో 50 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదారులు మార్చి 31, 2022 నాటికి భారతీయ బ్యాంకులకు మొత్తం రూ. 92,570 కోట్లు బకాయిపడ్డారని ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ లోక్‌సభకు తెలిపారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే ప్రయత్నంలో బుధవారం బెంచ్ మార్క్ లెండింగ్ రేటును 35 బేసిస్ పాయింట్లను 6.25 శాతానికి పెంచింది.
2023 ఆర్దికసంవత్సరం మూడవ త్రైమాసికంలో భారతదేశం 38.3 లక్షల కోట్ల రూపాయల విలువైన 23.06 బిలియన్ డిజిటల్ లావాదేవీలను నమోదు చేసింది.
డిసెంబర్ నెల ప్రారంభం అవడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవుల వివరాలను ఆర్‌బీఐ ప్రకటించింది. డిసెంబర్లో బ్యాంక్‌లకు 14 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి.
నెలపుట్టి మూడు రోజులు అవుతున్నా జీతం కోసం 50 నుండి 60శాతం మంది ఏపి ఉద్యోగులు, ఫింక్ఛన్ దారులు ఎదురు చూపులు చూస్తున్నారు. పండుగ పూట కూడ జేబులు వెతుక్కొనే పరిస్ధితులు చాలా మందికి ఏర్పడింది.
సెప్టెంబర్ నెల ఆఖరుకు వచ్చింది. అక్టోబర్ నెల ప్రారంభకావడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. అక్టోబర్ నెలలో దీపావళి, నవరాత్రి, దసరాతో సహా వివిధ పండుగల కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో మొత్తం 21 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. మరి దానికి సంబంధించి ఏఏ రోజులు వర్కింగ్, ఏఏ హాలిడేనో చూసేద్దామా..