Home / ap political news
ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ జనసేనలో చేరడానికి రంగం సిద్దమయింది.ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో విభేదాల నేపథ్యంలో ఆయన బీజేపీని వీడి జనసేన గూటికి చేరబోతున్నట్లు తెలుస్తోంది.
సీబీఐ నోటిసులపై స్పందించిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.. ఇప్పుడు విచారణకు హాజరుకాలేనంటూ లేఖదివంగత మంత్రి వివేకానంద రెడ్డి
Nara Lokesh Birthday: నారా లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు ఆయనకు పట్టినరోజు శుభాకాంక్షలు వివిధ పద్ధతుల్లో చెబుతున్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు రాష్ట్రవ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఓ అభిమాని నారా లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఫోటో వైరల్ గా మారింది. ఇప్పటి వరకూ సినీ నటీనటులకు, క్రీడాకారులకు ఇలాంటి అభిమానాన్ని చూశాం. కానీ ఇలాంటి అభిమానం రాజకీయ నాయకులకు ఉంటుంది అని నిరూపించాడు ఓ […]
Nagababu Tweet: ఓ ప్రముఖ మీడియాలో వచ్చిన అసత్య ప్రచారంపై నాగబాబు స్పందించారు. తను చేసిన వ్యాఖ్యలను.. మరోలా మార్చి చెప్పడం ఏంటని ఆయన ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పొత్తులపై నాగబాబు ఇదివరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను ఓ మీడియా సంస్థ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని నాగబాబు అన్నారు. రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమే లక్ష్యంగా ప్రతిపక్షాలు.. పావులు కదుపుతున్నాయి. ఈ మేరకు వచ్చే ఎన్నికల్లో జనసేన […]
సంక్రాంతి సందర్భంగా ఏపీలో సందడి నెలకొంది. సంక్రాంతి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్లో కోడి పందాల జోరు మామూలుగా ఉండదు. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో ఈ కోడి పందాలు రచ్చ ఓ రేంజ్లో ఉంటుంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భోగి శుభాకాంక్షలు చెప్పారు. పేద, ధనిక తారతమ్యాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలు పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యువశక్తి సభలో వైసీపీ ప్రభుత్వంపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. అందుకు వైసీపీ ఎమ్మెల్యేలు కౌంటర్ ఎటాక్ చేసే పనిలో పడ్డారు. అంబటి రాంబాబు, రోజా, పేర్ని నాని, సీదిరి అప్పలరాజు, ధర్మాన వారి వారి శైలిలో కౌంటర్లు ఇచ్చారు.
జనసేన యువశక్తి వేదికగా పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా మంత్రి రోజా, అంబటి రాంబాబులకు పవన్ ఇచ్చిపడేశారు. మంత్రి రోజాని డైమండ్ రాణి అని పవన్ విమర్శించారు.
నేను కులనాయకుడిని కాదురా సన్నాసుల్లారా.. అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపై మండిపడ్డారు.
వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజుల్లో రాజకీయం చేయాలంటే 10 మంది పోరంబోకులు వెంట ఉండాలని అన్నారు.