Home / Adani Group
బొగ్గు దిగుమతుల్లో అదానీ గ్రూప్ ఓవర్ ఇన్వాయిస్ చేసి రూ. 32,000 కోట్లకు పైగా ప్రజాధనాన్ని లూటీ చేసిందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆరోపించారు. బుదవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే అదానీ గ్రూప్‌పై విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు.
అదానీ గ్రూప్ ద్వారా ఎలాంటి ఉల్లంఘన జరగలేదు. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నుండి ఎటువంటి నియంత్రణ వైఫల్యం జరిగిందని నిర్ధారించడం సాధ్యం కాదని హిండెన్‌బర్గ్ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న సుప్రీంకోర్టు నియమించిన డొమైన్ నిపుణుల ప్యానెల్ క్లీన్ చిట్ ఇచ్చింది.
అదానీ గ్రూప్ పై అమెరికా రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదిక ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. అయితే తాజా ఆ నివేదిక పై మారిషస్ స్పందించింది.
అదానీ గ్రూప్ స్టాక్స్‌లో భారీగా పెట్టుబడులు పెట్టిన ఎల్ఐసీ సైతం తన పెట్టుబడుల విలువ కోల్పోయింది. దీంతో ఎల్ఐసీపై విపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.
అదానీ గ్రూప్‌పై సంచలన ఆరోపణలు చేసి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అమెరికాకు చెందని రీసెర్చ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తాజాగా మరో షాకింగ్ ప్రకటన చేసింది.
ఎల్ఐసీ నుంచి అదానీ గ్రూప్ లోని ఏయో సంస్థలు ఎంత రుణాలు తీసుకున్నాయనే వివరాలు కూడా మంత్రి తెలిపారు.
అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ ఆరోపణల నేపథ్యంలో దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు గురువారం విచారించింది. అదానీ గ్రూప్ సెక్యూరిటీస్ చట్టాన్ని ఉల్లంఘించి, సంబంధిత లావాదేవీలను బహిర్గతం చేయడంలో విఫలమైతే దర్యాప్తు చేయాలని సెబీకి ఆదేశాలు జారీ చేసింది.
అదానీ గ్రూప్, హిండెన్ బర్గ్ వ్యవహారంలో సర్వోన్నత న్యాయ స్థానం కీలక నిర్ణయం తీసుకుంది. సదరు వివాదంలో విచారణ జరిపేందుకు ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.
అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ నివేధిక వెలువడిన తర్వాత ఎల్ఐసీ బాగా వార్తల్లో నిలిచింది. అదానీ గ్రౌప్ షేర్లు పేక మేడల్లా కుప్పకూలడంతో ఎల్ఐసీ షేర్లు కూడా భారీగా పతనమయ్యాయి.
Adani Group: అమెరికాకు చెందిన రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ ఆరోపణలతో పేకమేడలా కూలుతున్న షేర్స్ తో సతమవుతున్న అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీ కి తాజాగా మరో షాక్ తగిలింది. వికీపీడియాలో ఉన్న సమాచారాన్ని మార్చారని.. అదే వికీపీడియా ఈ విషయాన్ని బయటపెట్టింది. దీంతో మరో వివాదాం అదానీ గ్రూప్ ను చుట్టుముట్టింది.