Home / క్రీడలు
టీంఇండియా క్రికెటర్ రిషబ్ పంత్ (Rishabh Pant) కొద్ది రోజుల క్రితం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాల పాలై , ప్రసుత్తం..
Ind Vs NZ 2nd T20 : లక్నోలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్ ఫ్యాన్స్ కి ఫుల్ మజా ఇచ్చింది. 100 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు కష్టపడిన టీమిండియా మరో బంతి మిగిలి ఉండగా విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్ను 1-1తో సమం చేసింది. టార్గెట్ చిన్నదే కదా అని ఈజీ విన్ అని అంతా భావించారు. కానీ ఇక్కడే […]
2nd T20: లక్నో వేదికగా జరుగుతున్న రెండో టీ20లో భారత బౌలర్లు చెలరేగుతున్నారు. బౌలర్ల ధాటికి కివీస్ బ్యాట్స్ మెన్ బెంబేలెత్తారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్.. వరుస వికెట్లు కోల్పోయింది. ఇక మెుదటి మెుదటి టీ20లో భారత్ ఓటమిని మూటగట్టుకుంది. ఈ మ్యాచులో గెలిచి సిరీస్ ను సమం చేయాలని చూస్తోంది.
Under 19 Womens: అండర్- 19 మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొట్టతొలి అండర్ -19 ప్రపంచకప్ ను టీమిండియా కైవసం చేసుకుంది. సౌతాఫ్రికాలో జరుగుతున్న తొలి అండర్-19 మహిళల ప్రపంచ కప్ ను భారత్ గెలుచుకుంది.
IND Vs NZ 2nd T20: మెుదటి టీ20లో భారత్ ఓటమిని మూటగట్టుకుంది. వన్డే సిరీస్ తర్వాత ఉత్సాహంతో బరిలోకి దిగిన టీమిండియాకు పరాభవం ఎదురైంది. మెుదటి టీ20లో బౌలర్లు, బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఈ సిరీస్ పై ఆశలు నిలుపుకోవాలంటే.. భారత్ ఈ మ్యాచ్ లో తప్పక గెలవాల్సి ఉంటుంది. ఒకవేళా ఒడితే మాత్రం సిరీస్ ను న్యూజిలాండ్ కైవసం చేసుకుంటుంది.
రాహుల్, అతియా పెళ్లి వేడుకలకు వైభవంగా నిర్వహించారు. ఈ క్రమంలో హల్దీ సెర్మనీ కి సంబంధించిన ఫొటోలను ఈ జంట సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
IND vs NZ 1st t20: మెుదటి టి20లో టీమిండియా బోల్తా పడింది. కివీస్ బౌలర్ల ధాటికి బ్యాటర్లు చేతులెత్తయడంతో భారత్ ఓటమిని మూటగట్టుకుంది. అంతకుముందు బౌలింగ్ లో కూడా విఫలమైంది. కివీస్ ను తక్కువ స్కోర్ కే కట్టడి చేస్తారనుకుంటే.. చివర్లో అర్షదీప్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.
1st T20: రాంచీ వేదికగా జరుగుతున్న మెుదటి టి20లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మూడు వన్డేల సిరీస్ తర్వాత నేడు మెుదటి టి20 జరగనుంది.
Dhoni LGM: అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో రికార్డులను సృష్టించాడు ధోని. అన్ని రంగాల్లో భారత్ కు ట్రోఫిలు అందించిన ఘనత ధోనికే చెందుతుంది. ఇలా క్రికెట్ లో రికార్డులు తిరగరాసిన ధోని.. ఎంటర్ టైన్ మెంట్ రంగంలోకి అడుగుపెట్టాడు. ధోనీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తొలి చిత్రాన్ని ప్రకటించారు.
Ind vs Nz t20: న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. వరుసగా మూడు మ్యాచులు గెలిచి టీమిండియా ఉత్సాహంతో ఉండగా.. ఎలాగైన మెుదటి టీ20 మ్యాచులో గెలవాలని కివీస్ పట్టుదలతో ఉంది. రాత్రి 7:30 ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.