Home / క్రీడలు
IPL 2025 : హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఐపీఎల్ మ్యాచ్ ప్రారంభమైంది. హైదరాబాద్ జట్టుకు కమిన్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, రాజస్థాన్ జట్టుకు యువ ఆటగాడు రియాన్ పరాగ్ నాయకత్వం వహిస్తున్నాడు. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు మొదటగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో సన్ రైజర్స్ జట్టు మొదటగా బ్యాటింగ్ చేయనుంది. సన్‌రైజర్స్ జట్టు : అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్‌రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, పాట్ కమిన్స్, […]
Chase Master Virat Kohli Breaks Records in IPL: ఐపీఎల్ 2025ను ఆర్సీబీ విజయంతో ప్రారంభించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రన్ మెషీన్ విరాట్ కోహ్లీ కీలక ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. కేవలం 36 బంతుల్లో 3 సిక్స్‌లు, 4 ఫోర్లతో 59 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అయితే విరాట్ కోహ్లీ ఈ ఇన్నింగ్స్‌లో కోల్‌కతాపై 1000 పరుగులు […]
IPL 2025 Today Two Matches SRH VS RR, MI VS CSK: ఐపీఎల్ 2025లో ఇవాళ రెండు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ మధ్యాహ్నం 3.30 నిమిషాలకు ప్రారంభం కానుండగా.. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఆ తర్వాత రాత్రి 7.30 నిమిషాలకు చెన్నై వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరగనుంది. ఇక, ఉప్పల్ స్టేడియంలో […]
RCB WON THE MATCH IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా కోల్‌కతా, బెంగళూరు మధ్య జరిగిన తొలి మ్యాచ్ లో బెంగళూరు ఘన విజయం సాధించింది. తొలుత బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన కోల్‌కతా నైటరైడర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కోల్‌కతా నైటరైడర్స్ బ్యాటర్లలో రహానె(56), సునీల్ నరైన్(44), రఘువంశీ(30) పరుగులతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లలో కృనాల్ పాండ్య […]
IPL 2025 : ఐపీఎల్ 2025లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్స్ గార్డెన్స్ మైదానం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్లు విజృంభించారు. ఒకరిద్దరూ మినహా అందరూ రాణించారు. సునీల్ నరైన్ 26 బంతుల్లో 44 పరుగులు చేశాడు. మూడు సిక్సులు, 4 ఫోర్టు కొట్టాడు. కెప్టెన్ అజింక్య రహానే 31 బంతుల్లో 56 పరుగులు చేశాడు. 4 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. తర్వాత రఘువంశీ చివరి వరకూ పోరాడి 30 పరుగులు చేశాడు. మొత్తంగా కేకేఆర్ […]
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ తొలి మ్యాచ్ ప్రారంభమైంది. ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న పోరులో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ సారథి రజత్ పాటిదార్ బౌలింగ్ ఎంచుకున్నాడు. భారీ స్కోర్ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాకు జోష్ హేజిల్‌వుడ్ పెద్ద షాకిచ్చాడు. డేంజరస్ ఓపెనర్ క్వింటన్ డికాక్ (4) వికెట్ సాధించాడు. ఐపీఎల్ ఆరంభ వేడుకలు.. షారుక్ ఖాన్‌తో […]
RCB VS KKR IPL 2025 Kolkata Eden Gardens Weather Report: ఐపీఎల్ 2025 మెగా టోర్నీకి అంతా సిద్ధమైంది. తొలి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7.30 నిమిషాలకు ప్రారంభం కానుంది. అయితే గత రెండు రోజులుగా ఓ వార్త వైరల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐపీఎల్ తొలి మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందని వాతావరణశాఖ తెలపడంతో అందరూ నిరాశకు గురయ్యారు. […]
IPL 2025 First Match KKR vs RCB at Eden gardens Stadium: క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన ఐపీఎల్ క్రికెట్ లీగ్ సీజన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ ఐపీఎల్ మెగా టోర్నీ 18వ సీజన్ మార్చి 22 నుంచి మే 25వరకు అలరించనుంది. మొత్తం ఈ టోర్నీలో 10 జట్లు బరిలోకి దిగుతుండగా.. తొలి మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్స్ వేదికగా డిఫెండింగ్ […]
IPL Title Winners from 2008 to 2024: ఐపీఎల్ 2025 18th సీజన్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7.30 నిమిషాలకు ప్రారంభం కానుంది. అయితే మొత్తం 10 జట్లు బరిలో దిగుతుండగా.. టైటిల్ సాధించేందుకు ప్రతి జట్టు కసరత్తు చేస్తోంది. అయితే ఇప్పటివరకు ఐపీఎల్ 17 సీజన్లు జరగగా.. ఎక్కువగా టైటిల్‌ను చెన్నై […]
BCCI Changes Big Rule Lifts Ban On Saliva Rule For IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ తరుణంలో బీసీసీఐ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీలో భాగంగా బీసీసీఐ పది జట్ల కెప్టెన్లతో మీటింగ్ నిర్వహించింది. ఈ మేరకు లీగ్‌లో మార్పులు, చేర్పులపై సలహాలు, సూచనలు అందించింది. ఐపీఎల్ లీగ్‌లో పది జట్ల […]