Home / క్రీడలు
Sanju Samson To Join Chennai Super Kings Rumours Decoded: ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఆ జట్టును వీడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అతడు అక్కడి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ టీంలోకి వెళ్తున్నాడంటూ గత కొంతకాలంగా ప్రచారం జోరుగా సాగింది. అయితే తాజాగా, ఈ వార్తలను రాజస్థాన్ రాయల్స్ ఖండించింది. అనంతరం కెప్టెన్ సంజూ శాంసన్ ఎక్కడికి వెళ్లడం లేదని ఆ జట్టు స్పష్టం చేసింది. సంజు శాంసన్ను ఏ […]
Team India: ఓవల్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన ఐదో టెస్టులో టీమిండియా ఫాస్ట్ బౌలర్లు మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ అదరగొట్టారు. ఐదో టెస్టులో ఇద్దరూ కలిసి 17 వికెట్లు పడగొట్టి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించారు. తొలి ఇన్నింగ్స్ లో సిరాజ్, ప్రసిద్ధ్ చెరో నాలుగు వికెట్లు తీసుకున్నారు. ఇక రెండో ఇన్నింగ్స్ లో సిరాజ్ ఐదువికెట్లు పడగొట్టగా, ప్రసిద్ధ్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. ఈ టెస్ట్ విజయంతో ఐదు మ్యాచ్ ల టెస్ట్ […]
Pakistan former Cricketer Shabbir Ahmed Big Allegations On Indian Bowlers: భారత క్రికెట్ జట్టుపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షబ్బీర్ అహ్మద్ సంచలన ఆరోపణలు చేశారు. ఇంగ్లాండ్తో జరిగిన చివరి టెస్టులో భారత్ గెలవడాన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఓవల్ టెస్టులో భారత బౌలర్లు బంతిని ట్యాంపరింగ్ చేసి ఉంటారని షబ్బీర్ అహ్మద్ ఆరోపించారు. ఈమేరకు అహ్మద్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. భారత బౌలర్లు బంతిపై వాజిలైన్ […]
Mohammed Siraj ‘Siu’ Celebrations: ఇంగ్లాండ్తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్ చివరి రోజు ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మ్యాచ్లో భారత బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ బ్యాటర్లు పెవిలియన్ బాట పట్టారు. చివరి రోజు ఇంగ్లాండ్ గెలవాలంటే 36 పరుగులు, భారత్ గెలవాలంటే 4 వికెట్లు తీయాల్సి ఉంది. చివరి వరకు రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ 9 వికెట్లు కోల్పోయింది. కాగా, ఇంగ్లాండ్ మరో 6 పరుగులు చేస్తే సిరీస్ కైవసం కానుంది. […]
Konidela Upasana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా తీసుకువచ్చిన స్పోర్ట్స్ పాలసీలో ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, క్రీడా నిపుణులకు కీలక పదవులు అప్పగించింది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెలకు కీలక పదవి దక్కింది. తాజాగా ప్రకటించిన తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కోసం ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ కు ఉపాసన కో- చైర్ పర్సన్ గా నియమితులయ్యారు. ఈ బోర్డుకు లక్నో సూపర్ జైంట్స్ […]
India won the 5th Test Match Against England: భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. ఓవల్లో జరిగిన ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్లో భారత్ 6 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను 2-2తో సమం చేసింది. చివరి రోజు విజయానికి ఇంగ్లాండ్కు 35 పరుగులు, భారత్ గెలిచేందుకు 4 వికెట్లు తీయాల్సి ఉంది. అయితే భారత బౌలర్లు చెలరేగారు. సిరాజ్ […]
England vs India: భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. రెండో ఇన్సింగ్స్లో ఇంగ్లాండ్ 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. అయితే ఆ జట్టు గెలవాలంటే ఇంకా 35 పరుగులు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ భారత్ గెలవాలంటే చివరిరోజు ఆట ముగిసేవరకు 4 వికట్లు పడగొట్టాలి. ప్రస్తుతం ఇంగ్లాండ్ బ్యాటర్లలో స్మిత్, ఓవర్టన్ క్రీజులో ఉన్నారు. అయితే వీరిద్దరితో పాటు తర్వాత బ్యాటింగ్కు వచ్చే అట్కిన్సన్ కూడా పరుగులు […]
Cricket: మొత్తానికి ఆసియా కప్ 2025 వేదికలు ఖరారయ్యాయి. సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు జరగబోయే ఈ టోర్నీ అన్ని మ్యాచ్ లు దుబాయ్, అబుదాబిలో జరుగుతాయని ఆసియా క్రికెట్ కౌన్సిల్ తెలిపింది. టీ20 ఫార్మట్ లో జరగనున్న ఈ టోర్నమెంట్ ప్రారంభమ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ మధ్య అబుదాబిలో జరుగుతుంది. చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ సెప్టెంబర్ 14న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుంది. ఇటీవలే జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా దాయాది జట్లు […]
England vs India Final Test Match: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్ట్ సిరీస్లో భాగంగా ఐదో టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. లండన్లోని ఓవల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో మూడో రోజు ఆగ ముగిసింది. 374 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్సింగ్స్ ఆరభించిన ఇంగ్లాండ్.. ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. సిరాజ్ బౌలింగ్లో ఓపెనర్ క్రాలీ(14) బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం డకెట్(34) క్రీజులో ఉన్నాడు. అయితే ఇంగ్లాండ్ […]
London Test: ఓవల్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. రెండో ఇన్నింగ్స్ లో ఎంతో ఒత్తిడిని తట్టుకుని 100 పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఇన్నింగ్స్ 51 ఓవర్ రెండో బంతికి అట్కిన్సన్ బౌలింగ్ లో సింగిల్ తీసి 100 పరుగుల మార్క్ అందుకున్నాడు. ఈ సిరీస్ లో జైస్వాల్ కు రెండో సెంచరీ కావడం విశేషం. ఓవరాల్ గా తన టెస్ట్ కెరీర్ లో […]