Home / క్రీడలు
MI Vs RCB: వాంఖడే వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ముంబయి ఇండియన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ఇరుజట్లకు కీలకం కానుంది. ఈ రెండు జట్లు కూడా 10 పాయింట్లతో సమానంగా ఉన్నాయి.
MI vs RCB: ఐపీఎల్ లో మరో కీలక పోరుకు రంగం సిద్దమైంది. వాంఖడే స్డేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో ముంబయి ఇండియన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అమీతుమీ తేల్చుకోనున్నాయి.
ఐపీఎల్ 2023లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ సూపర్ విక్టరీ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ నిర్దేశించిన లక్ష్యాన్నికోల్‌కతా నైట్ రైడర్స్ ఐదు వికెట్లు కోల్పోయి ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపి అనూహ్య విజయం సాధించింది. ఈ సీజన్ ఏమంటూ స్టార్ట్ చేశారో కానీ ప్రతి
వచ్చే నెలలో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ జట్టుకు టీంఇండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ కు చోటు దక్కింది. డబ్ల్యూటీసీ ఫైనల్ కు ఎంపికై గాయం కారణంగా మ్యాచ్ కు దూరం అయ్యాడు కేఎల్ రాహుల్.
ఐపీఎల్ 2023 సీజన్ లో భాగంగా మరో ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్ లో ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన స్థితిలో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్.. మరో వైపు టాప్ 4 లో ప్లేస్ లక్ష్యంగా పంజాబ్ కింగ్స్ ఈడెన్ గార్డెన్ వేదికగా ఢీ కొట్టబోతున్నాయి.
RR VS SRH: చివరి బంతికి సన్ రైజర్స్ కి 5పరుగులు కావాలి. సిక్స్ కొడితే విజయం. ఫోర్ కొడితే టై. సందీప్ శర్మ ఆఖరి బంతి వేశాడు. కానీ బంతి నేరుగా వెళ్లి బట్లర్ చేతికి చిక్కింది.
GT vs LSG: లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ అదరగొట్టింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో భారీ విజయాన్ని అందుకుంది.
RR vs SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడుతోంది.టాస్ గెలిచిన రాజస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ తో గుజరాత్ టైటాన్స్ తలపడుతోంది. టాస్ గెలిచిన లక్నో ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఐపీఎల్ 2023 లో భాగంగా ఢిల్లీ లోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ఢిల్లీ అనూహ్య విజయం సాధించింది. నిర్ణీత ఓవర్లలో ఆర్సీబీ నిర్దేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 16.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.