Home / క్రీడలు
ఐపీఎల్ 2023 చివరి దశకు చేరుకుంటుంది. ఇప్పటికే గుజరాత్ ప్లే ఆఫ్స్ లో బెర్త్ ఓకే చేసుకోగా.. నిన్న జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ పై విజాయ సాధించి చెన్నై కూడా ప్లే ఆఫ్స్ కు చేరింది. ఆ తర్వాత రాత్రి ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్ తో జరిగిన మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. దీంతో ప్లే ఆఫ్స్ కి చేరుకొని..
David Warner: ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జడ్డు వర్సెస్ వార్నర్ అంటూ తెగ షేర్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరగిందింటే..
CSK vs DC: నామమాత్రపు మ్యాచ్ లో దిల్లీ తేలిపోయింది. మరోవైపు చెన్నై మాత్రం ప్లే ఆఫ్స్ కి దూసుకెళ్లింది. ఆఖరి లీగ్ మ్యాచ్ లో చెన్నై అదరగొట్టి.. 77 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది.
KKR vs LSG: ఈడెన్ గార్డెన్స్ వేదికగా మరో మ్యాచ్ కు సమయం ఆసన్నమైంది. ఈ మ్యాచ్ లో కోల్ కతా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
DC vs CSK: ఈ మ్యాచ్ లో చెన్నై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ప్లేఆఫ్స్ రేసులో ముందుండాలని చెన్నై సూపర్ కింగ్స్ భావిస్తోంది.
ఐపీఎల్ 2023 లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడ్డారు. ఈ మ్యాచ్ లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన రాజస్థాన్ రాయల్స్.. పంజాబ్ నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్లలోనే ఛేదించి విజయం సాధించింది. దీంతో ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. సీజన్లో 14వ మ్యాచ్ ఆడిన
PBKS vs RR: ధర్మశాల వేదికగా జరిగే కీలక మ్యాచ్ లో పంజాబ్ తో రాజస్థాన్ తలపడుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది.
Virat Kohli: విరాట్ కోహ్లీ.. ఈ పరుగుల మెషీన్ పేరు వినగానే అందరికి మెుదట గుర్తొచ్చేది అతడు ధరించే జెర్సీ నంబర్ 18. ఈ నంబర్ వెనక తనకున్న అనుబంధాన్ని విరాట్ బయటపెట్టాడు.
Rajasthan Royals: పంజాబ్‌తో జరిగే మ్యాచ్ లో రాయల్స్ గెలిస్తే.. ప్లే ఆఫ్స్ రేసులో నిలుస్తుంది. అయితే రాజస్థాన్ భవితవ్యం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.
ఈ నెల 28 నుంచి జరగనున్న ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వైదొలుగుతున్నట్టు టెన్నిస్ దిగ్గజ ఆటగాడు రఫెల్ నాదల్ ప్రకటించాడు.