Home / ఐపిఎల్
ఐపీఎల్ 2023 లో భాగంగా ఎకానా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ పై పంజాబ్ కింగ్స్ సంచలన విజయం సాధించింది. మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో టీమ్ 159 రన్స్ చేయగా.. లక్ష్యాన్ని మరో 3 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్ ఛేదించి విజయాన్ని అందుకుంది. ఈ విక్టరీతో ఈ సీజన్లో మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది పంజాబ్ జట్టు.
లక్నో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్ లు ఆడగా .. మూడింట్లో విజయం సాధించింది. ఐపీఎల్ 16 పాయింట్ల పట్టికలో ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతోంది.
ఐపీఎల్లో డబుల్ బొనాంజాలో తొలి మ్యాచ్కు రంగం సిద్ధమైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును దిల్లీ క్యాపిటల్స్ ఢీ కొట్టనుంది. మరికాసేపట్లో బెంగళూరు వేదికగా మ్యాచ్ ప్రారంభంకానుంది.
బ్రూక్ ఆడిన మొదటి 3 మ్యాచుల్లో అతడి చేసిన పరుగులు కేవలం 29 పరుగులు మాత్రమే. దీంతో బ్రూక్ పై సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్స్ పెట్టారు.
SRH: ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్ లో పరుగుల వరద పారింది. రెండు జట్లు.. 200పైగా స్కోర్లు చేశాయి. మెుత్తంగా 433 పరుగులు వచ్చాయి. ఇందులో 22 సిక్సర్లు, 39 ఫోర్లు ఉండగా.. ఓ సెంచరీ.. మూడు అర్ధశతకాలు నమోదయ్యాయి.
KKR vs SRH: ఐపీఎల్ 16వ సీజన్లో మరో కీలక పోరుకు ఈడెన్ గార్డెన్స్ వేదికైంది. ఈ మ్యాచ్ లో కోల్ కతా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్లో విజయంతో ఊపు మీదున్న సన్రైజర్స్ అదే జోరును కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
ఐపీఎల్ సీజన్ 16 లో ప్రతి మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. తాజాగా గురువారం పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ చివరి బంతి వరకు..
మొహాలీలోని పీసీఏ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో పంజాబ్ పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. టైటాన్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకోగా.. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు మాత్రమే చేసింది. దీంతో గుజరాత్ టైటాన్స్ ముందు 154 పరుగుల టార్గెట్ నిలిచింది.
ఐపీఎల్ 2023 సీజన్ 16లో భాగంగా మరో కీలక పోరుకు రంగం సిద్ధమయ్యింది. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కు మధ్య హోరాహోరీ పోరు జరుగనుంది. మొహాలీలోని పంజాబ్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో జీటీ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఐపీఎల్ 2023లో భాగంగా చెపాక్ స్టేడియం వేదికగా బుధవారం సీఎస్కే వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడ్డాయి. కాగా ఈ మ్యాచ్ చూసేందుకు తారాగణంతా కదిలివచ్చింది. ఓ వైపు ధోనీ మెరుపు ఇన్నింగ్స్ మరోవైపు తళుక్కుమన్న తారలతో చెపాక్ స్టేడియం సందడిగా మారింది. అయితే ఈ మ్యాచ్ లో సంజూ సేన అద్భుతం చేసిందనే చెప్పుకోవాలి. దాదాపు మ్యాచ్ సీఎస్కే చేతుల్లోకి వెళ్లింది అనుకున్న తరుణంలో ఆఖరి బంతి వరకు ఊరించి విజయాన్ని ఆర్ఆర్ టీం లాగేసుకుంది. దీంతో 3 పరుగులతో ధోని సేనపై రాజస్థాన్ రాయల్స్ గెలుపు నమోదు చేసుకుంది.