Home / క్రికెట్
ఐపీఎల్ ( ఇండియన్ ప్రీమియర్ లీగ్ )కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. టీ20 క్రికెట్ ఫార్మాట్ లో సంచలనాలను తిరగరాసిన ఐపీఎల్ అత్యంత ప్రేక్షకాదరణను పొందింది. ఈ ఏడాదితో స్టార్ స్పోర్ట్స్ స్ట్రీమింగ్ హక్కుల గడువు ముగిసింది.
గౌహతి వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత జట్టు 67 పరుగుల తేడాతో శ్రీలంకను మట్టికరిపించింది. 374 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు.. 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు మాత్రమే చేయగలిగింది.
Ind vs SL: గువాహతి వేదికగా.. శ్రీలంకతో జరగుతున్న మెదటి మ్యాచ్ లో కోహ్లి సూపర్ సెంచరీ సాధించాడు. ఇక భారత్ కు (Ind vs SL) ఓపెనర్లు శుభారంభం అందించారు. ఈ మ్యాచ్ లో భారత్ భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, (Rohit sharma) శుభ్ మన్ గిల్ (Shubman gill) ఇద్దరు రాణించారు. శుభ్ మన్ గిల్ వికెట్ పడినా కాసేపటికే.. రోహిత్ శర్మ కూడా ఔటయ్యాడు. ఇక వన్ డౌన్ […]
Jasprit Bumrah:శ్రీలంకపై టీ20 సిరీస్‌ను నెగ్గిన టీమ్ఇండియా జనవరి 10 నుంచి ఆ దేశంతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్‌కు ముందు భారత్‌కు భారీ షాక్ తగిలింది. టీమ్ఇండియా పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) దూరం అయ్యాడు. పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించకపోవడంతో అతడిని ఈ సిరీస్ నుంచి తప్పించినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. దీంతో శ్రీలంకతో వన్డే సిరీస్‌కి ముందు భారత్‌కు చేదు అనుభవం ఎదురైంది. బుమ్రా ఎందుకు దూరమయ్యాడు? […]
శ్రీలంకపై టీ20 సిరిస్ విజయంతో కొత్త ఏడాదిని ఘనంగా ప్రారంభించిన టీమిండియా వన్డే సిరీస్ కోసం సన్నాయద్ధమవుతోంది. జనవరి 10 నుంచి శ్రీలంకతోనే వన్డే సిరిస్ ఆడనుంది. కాగా, టీ20 సిరిస్ కు విశ్రాంతి తీసుకున్న సీనియర్లు.. వన్డేల్లో రీఎంట్రీ ఇవ్వనున్నారు.
రాజ్‌కోట్ వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరిగిన చివరి టీ20 మ్యాచ్ లో టీమిండియా సూపర్ విక్టరీ సాధించింది. శ్రీలంకపై 91 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో టీ20 సిరీస్‌ను భారత్ 2-1 తో కైవసం చేసుకుంది. మొదటి టీ20లో ఇండియా విజయం సాధించగా.. రెండో మ్యాచ్ శ్రీలంక గెలిచింది.
పూణెలో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా పోరాడి ఓడింది. భారత్ పై శ్రీలంక 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక నిర్ధేంచిన 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్... 8 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే ఆసియా కప్ లో ఒకే గ్రూప్లోభారత్, పాకిస్థాన్‌లు ఉంటాయని ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జే షా గురువారం ప్రకటించారు.
2023 సంవత్సరాన్ని టీమిండియా విజయంతో స్టార్ట్ చేసింది. కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా మొదటి సారి బాధ్యతలు స్వీకరించాడు. కాగా ముంబై
సౌరాష్ట్ర కెప్టెన్ మరియు టీం ఇండియా పేసర్ జయదేవ్ ఉనద్కత్ రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో మొదటి ఓవర్లో హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్‌గా నిలిచాడు.