Home / క్రికెట్
India Grand Victory: శ్రీలంకతో (IND vs SL) జరిగిన మూడో వన్డేలో భారత్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. లంక జట్టుపై భారత్ 317 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. మూడు వన్డేల సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. భారీ విజయం శ్రీలంతో జరిగిన వన్డే సిరీస్ను టీమ్ ఇండియా క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్ లో భారత్ అజేయంగా 317 పరుగులతో లంకను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా.. విరాట్ […]
Ind vs Sl: శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో (Ind vs Sl) కోహ్లీ సూపర్ సెంచరీ సాధించాడు. లంక బౌలర్లకు చుక్కలు చూపిస్తు విరాట్ సెంచరీ కొట్టారు. అంతకు ముందు శుభ్ మన్ గిల్ కూడా సెంచరీ చేయడంతో భారత్ భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి భారత్ భారీ స్కోర్ సాధించింది. 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది. కోహ్లీ, శుభ్ మన్ గిల్ ఇద్దరు సెంచరీలతో చెలరేగారు. […]
Team India players: తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో భారత్ మూడ్ వన్డే ఆడనుంది. ఇప్పటికే సిరీస్ ను లాక్ చేసిన టీంఇండియా(Team India players) మూడే వన్డే కూడా గెలిచి వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ పై కన్నేసింది. అయితే కనీసం మూడో వన్డే అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తోంది శ్రీలంక. ఆదివారం జరుగనున్న వన్డే కోసం ఇరు జట్టు ఇప్పటికే తిరువనంతపురం చేరుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టాయి. పద్మనాభస్వామి ఆశీస్సుల కోసం ఈ క్రమంలో […]
David Warner: ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన రిటైర్మెంట్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా, వెస్టిండీస్ ల మధ్య 2024 లో జరిగే టీ20 వరల్డ్ కప్ ఆఖరిది కావచ్చని తన రిటైర్మెంట్ పై హింట్ ఇచ్చాడు. స్కై సోర్ట్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డేవిడ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్ కప్ అందించి.. గర్వంగా తప్పుకుంటా ‘అంతర్జాతీయ క్రికెట్ లో 2023 చివరి సంవత్సరం కావచ్చు.. కానీ 2024 లో జరిగే టీ20 […]
భారత్ తో జరిగిన రెండో వన్డేలో ఓటమి మూటగట్టుకున్న శ్రీలంక.. ఓ చెత్త రికార్డును నమోదు చేసుకుంది. ఇప్పటి వరకు ఇండియా పేరుమీద ఉన్న రికార్డును శ్రీలంక అధిగమించింది. కోల్ కతా వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ గెలవగా.. లంక ఓడిపోయింది.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో భారత్ సూపర్ విక్టరీ సాధించింది. దీంతో మరో మ్యాచ్ ఉండగానే భారత్ సిరీస్ ను కైవసం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 215 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్ల ధాటికి లంక బ్యాటర్లు వెంటవెంటనే వెనుదిరిగారు.
Ind vs Sl: శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో బౌలర్లు రెచ్చిపోయారు. భారత బౌలర్ల ధాటికి శ్రీలంక బ్యాటర్లు తేలిపోయారు. కొల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రెండో వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న శ్రీలంక జట్టు.. 215 పరుగలకు ఆలౌట్ అయింది. బ్యాటింగ్ ప్రారంభంలో శ్రీలంక బ్యాట్ మెన్లు మంచి ఆరంభమే ఇచ్చినా.. దానిని లంక ఉపయోగించుకోలేకపోయింది. ఓపెనర్ ఫెర్నాండో త్వరగానే ఔటైనా.. ఆ […]
Prithvi Shaw: రంజీ ట్రోపీల్లో టీమ్ఇండియా యంగ్ క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw) రికార్డు సృష్టించాడు. రంజీ ట్రోపీ 2022-23 లో భాగంగా అసోం జట్టుపై ట్రిపుల్ సెంచరీ పూర్తి చేశాడు. మొత్తంగా 383 బంతుల్లో 379 పరుగులతో( 49 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసం పృథ్వీ షా స్రుష్టించాడు. రంజీ ట్రోఫీ(Ranji Trophy) చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాట్స్ మెన్ గా పృథ్వీ షా నిలిచాడు. ఈ సందర్భంగా పృథ్వీని మాజీ […]
భారత్, న్యూజిలాండ్ ( IND vs NZ) వన్డే సిరీస్ కు రంగం సద్ధమవుతోంది. టీంఇండియా న్యూజిలాండ్ తో 3 వన్డేలు, 3 టీ20 లు ఆడనుంది. సిరీస్ లో భాగంగా ఈ నెల 18 న తొలి మ్యాచ్ హైదరాబాద్ లో జరగనుంది.
IND Vs SL 2nd ODI: శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో అద్భుత విజయాన్ని సొంత చేసుకున్న టీంఇండియా .. రెండో వన్డేకు సిద్ధమయింది. గెలుపే ధ్యేయంగా గురువారం కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రెండో వన్డేకు బరిలోకి దిగుతోంది. ఈ వన్డేలోనూ నెగ్గి సిరిసీ కైవసం చేసుకోవాలని ఉంది రోహిత్ సేన. ఇక తొలి వన్డేలో కెప్టెన్ మినహా తేలిపోయిన శ్రీలంక రెండో వన్డేలో పుంజుకోవాలని చూస్తోంది. రోహిత్ పై భారీ అంచనాలు […]