Home / క్రికెట్
మీడియా సంస్థ వయాకామ్ 18 ఐదేళ్లపాటు భారత క్రికెట్ జట్టు హోమ్ మ్యాచ్‌ల టీవీ మరియు డిజిటల్ హక్కులను గెలుచుకుంది.5,963 కోట్ల రూపాయలకు సెప్టెంబర్ 2023 నుండి మార్చి 2028 వరకు మీడియా హక్కులను కంపెనీ కొనుగోలు చేసినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి ( బీసీసీఐ) ఒక ప్రకటనలో తెలిపింది.
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ ) ఆగస్ట్ 30న ప్రారంభం కానున్న ఆసియా కప్ 2023 కోసం 17 మంది సభ్యులతో కూడిన జట్టును సోమవారం ప్రకటించింది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరిగే ఈ టోర్నీకి పాకిస్థాన్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి.సెప్టెంబరు 2న శ్రీలంకలోని క్యాండీలో పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌తో భారత్ టోర్నమెంట్లో అడుగుపెట్టనుంది.
Asia Cup 2023: ఆసియా కప్ షెడ్యూల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ క్లారిటీ ఇచ్చింది. ఈ వారంలోనే ఆసియా కప్ షెడ్యూల్‌ను ప్రకటించనున్నట్టు వెల్లడించింది.
IND vs WI 1st Test: డొమినికా వేదికగా వెస్టిండీస్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భారత్ తొలి టెస్ట్లోని ఒక ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో కరేబియన్లపై గెలుపొందింది.
IND vs WI: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో రవిచంద్రన్ అశ్విన్ అదరగొడుతున్నాడు. మొదటి రోజే విండీస్ బ్యాటర్లపై విడుచుకుపడ్డాడు. ఏకంగా 5 వికెట్లు పడగొట్టి వెస్టిండీస్ పతనాన్ని అశ్విన్ శాసించాడు.
Ashes Series 2023: క్రికెట్ కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ స్పోర్ట్ కు సెలబ్రెటీ ఫ్యాన్స్ కూడా ఉన్నారన్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రికెట్ లో యాషెస్ కు ప్రత్యేక స్థానం ఉంది.
Ravichandran Ashwin: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే భారత క్రికెటర్లలో రవిచంద్రన్ అశ్విన్ ఒకరు. కాగా ఈ టీమిండియా ప్లేయర్ మరోసారి నెట్టింట వైరల్‌గా మారాడు. శుక్రవారం జూలై 7న కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పాడు.
MS Dhoni: మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. తన అద్భుతమైన ఆట తీరుతో.. అసాధారణ కెప్టెన్సీ నైపుణ్యాలతో టీమిండియాకు ఏకంగా మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఘనత ధోనీ సొంతం అనే చెప్పాలి.
Ajinkya Rahane: వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్న టీమ్ఇండియా టెస్టు జట్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. నయా వాల్ పుజారా, ఉమేష్ యాదవ్ లపై వేటు వేసిన సెలక్టర్లు షమీకి విశ్రాంతి ఇచ్చారు. కాగా ఇటీవల కంబ్యాక్ ఇచ్చి సత్తాచాటుతున్న అంజిక్యా రహానే సెలక్టర్లు ఓకే చేశారు.
Ashes: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా జట్టు ఆటగాడు స్మిత్ శతకంతో మెరిశాడు. జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది.