Home / క్రికెట్
Virender Sehwag: వన్డే ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు భారత్ వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుందన్న సంగతి తెలిసిందే. దానితో పలువురు మాజీ క్రికెటర్లు ఈ సారి ఎవరు వరల్డ్ కప్ గెలుస్తారు అనే దాన్ని అంచనా వేస్తున్నారు.
ICC World Cup 2023 Schedule: భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్-2023 షెడ్యూల్ వచ్చేసింది. టోర్నమెంట్ కు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరుగనున్నాయి.
ICC World Cup 2023: ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కు క్రేజ్ మాములుగా లేదు. రోజురోజుకు ఈ క్రేజ్ మరింతగా పెరుగుతూ ఉంది. దానికి తగినట్లే ఆటగాళ్లు రాణిస్తున్నారు. కాగా మరికొద్ది రోజుల్లో భారత్ వేదికగా ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచ కప్-2023 ప్రారంభం కానుంది.
1983 World Cup: అది 1983, జూన్ 25.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఓ సంచలనం సృష్టించిన రోజు. పసికూన అంటూ తీసిపారేసిన జట్టు ఫైనల్ కు చేరి వరుస విజయాలతో రెండుసార్లు విశ్వవిజేతగా నిలిచిన వెస్టిండీస్ జట్టును మట్టికరిపిస్తుందని ఎవరూ ఊహించలేదు.
Navdeep Saini: టీమిండియాలో తాను ఎంపికవ్వడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన పేసర్ నవదీప్ సైనీ. కౌంటీ క్రికెట్లో ఆడేందుకు సిద్ధమైన నవదీప్ సైనీ.. తనకు భారత జట్టు నుంచి పిలుపు వచ్చిందంటూ ఆనందాన్ని పంచుకున్నాడు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శుక్రవారం వెస్టిండీస్ పర్యటన కోసం టెస్ట్ మరియు వన్డే జట్టును ప్రకటించింది. స్టార్ బ్యాట్స్ మెన్ ఛతేశ్వర్ పుజారా మరియు పేసర్ ఉమేష్ యాదవ్ లకు భారత టెస్ట్ జట్టులో చోటు దక్కలేదు.
BAN vs AFG Test Match: టెస్టు క్రికెట్లో బంగ్లాదేశ్ సంచలనం సృష్టించింది. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా 21వ శతాబ్ధిలో అత్యధిక విజయం సాధించింది. అఫ్గానిస్థాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ భారీ విజయం నమోదు చేసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ చెందిన ఆటగాడు తుషార్ దేశ్ పాండే త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలైన నభా గద్దం వార్ ను దేశ్ పాండే పెళ్లిచేసుకోబోతున్నాడు.
ఐపీఎల్ 2023 సీజన్ ప్రసార హక్కులను దక్కించుకున్న జియో సినిమా.. తాజాగా భారత్ - వెస్టిండీస్ మధ్య జరుగనున్న మ్యాచుల ప్రసారం హక్కులను దక్కించుకుంది. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన వయాకామ్ 18 వెల్లడించింది.
ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు డ్రాఫ్ట్ షెడ్యూల్‌ను బీసీసీఐ తాజాగా వెల్లడించింది. కాగా ఈసర్వ విశేషం ఏంటంటే వరల్డ్ కప్‌కు తొలిసారి ఇండియా పూర్తిస్థాయిలో ఆతిథ్యం ఇవ్వబోతోంది. అయితే హైదరాబాద్ వేదికగా భారత్‌కు ఒక్క మ్యాచ్ కూడా లేకపోవడం