Home / క్రికెట్
David Warner: ఐపీఎల్ లో డేవిడ్ వార్నర్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు రోహిత్ శర్మ పేరు మీదున్న రికార్డును వార్నర్ అధిగమించాడు.
ఐపీఎల్ 2023 లో ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ ఒక విజయం సాధించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపొందింది. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆరు మ్యాచ్ లు ఆడిన ఢిల్లీకి ఇదే మొదటి విజయం కావడం గమనార్హం. అలానే కోల్‌కతాకి ఇది నాలుగో ఓటమి.
ఐపీఎల్ సీజన్ 16 లో భాగంగా గురువారం ఢిల్లీ క్యాపిటల్స్, కోలకతా నైట్ రైడర్స్ మధ్య పోరు జరుగనుంది.
ఐపీఎల్ 2023 సీజన్ 16లో భాగంగా మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ముఖాముఖి తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ బరిలోకి దిగింది. ఈ సీజన్లో రెండు జట్లు చెరో ఐదు మ్యాచులు ఆడాయి కాగా పంజాబ్ మూడు మ్యాచుల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉండగా ఆర్సీబీ రెండు మ్యాచుల్లో గెలిచి ఎనిమిదో స్థానంలో ఉంది.
ఐపీఎల్ -16 సీజన్ ఆరంభం నుంచే ఊహించని రీతిలో ఆడియన్స్ కి షాక్ లు ఇస్తూనే ఉంది. మొదటి మ్యాచ్ నుంచే ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా సాగుతూ చివరి ఓవర్ వరకు విజయం ఎవరిని వరిస్తుందో చెప్పలేనంత సస్పెన్స్ థ్రిల్లర్ లా మారిపోయింది. కానీ బుధవారం నాడు రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జరిగిన జెయింట్స్ మ్యాచ్ అయితే
జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, లక్నో మధ్య ఆసక్తికర సమరం జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్.. బౌలింగ్ ఎంచుకుంది. రెండు జట్లు పాయింట్ల పట్టికలో ముందున్నాయి. ఇక ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి.
IPL 2023: ఐపీఎల్ లో ఫిక్సింగ్ కలకలం రేపింది. ఈ వ్యవహారంపై బీసీసీఐకి మహమ్మద్ సిరాజ్ ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అర్జున్ ను 2021 లోనే బేసే ఫ్రైస్ కు కొనుగోలు చేసింది. అయితే, అప్పటి నుంచి తుది జట్టులో అవకాశం రాలేదు.
హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ముంబై ఇండియన్ ఆల్ రౌండ్ షో తో హ్యాట్రిక్ విక్టరీ సాధించింది. ముంబై ఇచ్చిన 193 పరుగుల టార్గెట్ ని ఛేధించడంలో సన్ రైజర్స్ తడబడ్డారు. 178 పరుగులకే హైదరాబాద్ జట్టు ఆలౌట్ కావడంతో ముంబై జట్టు 14 పరుగుల తేడాతో విజయం సాధించింది.
SRH vs MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి.