Home / పొలిటికల్ వార్తలు
మచిలీపట్నంలో నిర్వహించిన జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవంలో పవన్ కళ్యాణ్ అనేక అంశాలను ప్రస్తావిస్తూ ప్రసంగించారు. కాగా ఈ సభలో చివరిసారి పవన్ చూడడం కోసం దిగ్విజయ సభకు క్యాన్సర్ తో పోరాడుతున్న కుర్రాడు రావడం గమనార్హం.
నరసరావుపేట ఎమ్మెల్యే శ్రీనివాస రెడ్డికి బాలయ్య మాస్ వార్నింగ్ ఇచ్చారు. పొలిటీషియన్ పొలిటీషియన్‌గానే ఉండాలని సూచించారు. నీచానికి దిగజారకు అంటూ శ్రీనివాసరెడ్డిని ఘాటుగా హెచ్చరించారు. ఈ సందర్భంగా తాజాగా ఓ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ.. సినిమా పాటలకు రాజకీయాలను ఆపాదించడం ఏంటని మండిపడ్డారు.
ఒక మహిళను విచారణ నిమిత్తం ఈడీ కార్యాలయానికి పిలవడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.
పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు అనే అంశంపై ఢిల్లీలోని మెరిడియన్ హోటల్లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత పాల్గొననున్నారు.
Janasena Formation Day: వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో తెదేపాతో పొత్తుపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే ఒంటరిగా పోటీ చేస్తామని తెలిపారు.
Janasena Formation Day: వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే ఆ పార్టీకి దూరంగా ఉంటానని పవన్ కళ్యాణ్ అన్నారు.
Janasena Formation Day: వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఇప్పటి వరకు ఓర్పుతో సహించామని.. ఇక ప్రజల అండతో వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చుతామని పవన్ కళ్యాణ్ అన్నారు.
Janasena Formation Day: ప్రజలకు సేవ చేయడానికే జనసేన పుట్టిందని పవన్ కళ్యాణ్ అన్నారు. మచిలీ పట్నం నిర్వహించిన జనసేన పదో ఆవిర్భావ సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నించడం కోసమే ప్రజల పక్షాన నిలబడి వారికి అండగా జనసేన అండగా ఉంటుందని అన్నారు.
Janasena Formation Day: జనసేన ఆవిర్భాంచి పది సంవత్సరాలు పూర్తైన సందర్భంగా పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతామని అన్నారు. జనసేన పార్టీ పెట్టినప్పుడు తనతో కొద్దిమంది మాత్రమే ఉన్నారని.. ఆ సమయంలో రాజకీయాలు ఎలా చేయాలో తనకు తెలియదన్నారు.