Published On:

Mekapati Chandrashekar Reddy : తల్లిని, చెల్లిని వదిలేసినోళ్లకు మేమెంత అంటూ.. సీఎం జగన్ పై నిప్పులు చెరిగిన మేకపాటి

ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా వైకాపా నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు.  తల్లిని, చెల్లిని వదిలేసినోళ్లకు మేమెంత అంటూ.. సీఎం జగన్ పై నిప్పులు చెరిగిన మేకపాటి. అలానే వచ్చే ఎన్నికల్లో తనకు ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చేది లేదని, ఎమ్మెల్సీ పదవి ఇస్తానని సీఎం జగన్ చెప్పారని ఎమ్మెల్యే మేకపాటి అన్నారు.

1 / 5
2 / 5
3 / 5
4 / 5
5 / 5