Divyansha Kaushik: ‘టక్కర్’ నటి దివ్యాంశ కౌశిక్ స్టన్నింగ్ స్టిల్స్
మజిలి సినిమాతో బాగా పాపులర్ అయిన నటి దివ్యాంశ కౌశిక్. ఈ చిత్రంలో తన నటకు మంచి మార్కులే పడ్డాయి. వైఫ్ అనే మూవీలో బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది ఈ భామ. తెలుగులో రవితేజతో రామారావు అన్ డ్యూటీ తో రవితేజతో జోడి కట్టింది. తాజాగా హీరో సిద్ధార్థ్ తో ‘టక్కర్’తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా జూన్ 9 న థియేటర్లలో రిలీజ్ అయింది. మరి ఈ సినిమాతో దివ్యాంశ ఆకట్టుకుంటుందో లేదో చూడాలి. దివ్యాంశకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంటుంది.

Divyansha Kaushik New Latest HD Photos | Majili Movie Heroine Divyansha Kaushik Photo Shoot Images

ఇవి కూడా చదవండి:
- MP Avinash Reddy : వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్.. విడుదల.. ఆలస్యంగా వెలుగులోకి ఘటన !
- Actress Tamannah : బటన్స్ అన్నీ తీసేసి ఫ్రీ షో ఇస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా..