Home / జాతీయం
విశ్వవేదికపై భారత్‌కు మరోసారి అందాల కిరీటం దక్కింది. మిసెస్ వరల్డ్ అందాల పోటీల్లో జమ్మూకశ్మీర్‌కు చెందిన మహిళ ‘సర్గమ్ కౌశల్’ విజేతగా నిలిచారు.
కేజీఎఫ్... అనగానే అందరికీ రాకింగ్ స్టార్ యష్ నటించిన కేజీఎఫ్ సినిమానే గుర్తొస్తుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెండు పార్టులుగా వచ్చిన ఈ
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ ఈసీ నోటిఫికేషన్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
వాటర్ బాటిల్ పై నిర్దేశించిన దానికంటే రూ.5 అదనంగా వసూలు చేసిన ఐఆర్సీటీసీ కాంట్రాక్టర్ కు రైల్వే శాఖ లక్షరూపాయల జరిమానా విధించింది.
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తన రాబోయే చిత్రం 'ఎమర్జెన్సీ' షూటింగ్ కోసం పార్లమెంటు ఆవరణలో లోక్‌సభ సెక్రటేరియట్ నుండి అనుమతి కోరినట్లు సంబంధితవర్గాలు తెలిపాయి.
తన పెద్దమ్మను చంపి, పాలరాతి కట్టర్‌తో ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి, ఢిల్లీ హైవేకి సమీపంలోని వివిధ ప్రదేశాలలో పడేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
భారతదేశంలోని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సిటిఐ) కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌కు సూచనలు చేసింది.
ఫుట్‌బాల్ అనేది ఆట మాత్రమే కాదు, ఒక భావోద్వేగం. ఇప్పుడు, అందరి దృష్టి ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్‌పై ఉంది.
Viral News : దేశ రాజధాని ఢిల్లీలో ఐదో తరగతి చదువుతున్న బాలికను… టీచర్ ఫస్ట్ ప్లోర్ కిటికీ నుంచి కిందకు విసిరేసిన ఘటన అందరిని షాక్ కి గురి చేస్తుంది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన జరగగా… ప్రస్తుతం ఆ విద్యార్ధిని పరిస్థితి విషమంగా ఉందని సమాచారం అందుతుంది. ఈ ఘటన ఢిల్లీతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ విషయం గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఢిల్లీ నగర్ నిగమ్ బాలికా […]
ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిందితురాలేనని సీబీఐ స్పష్టం చేసింది.