Published On:

Fire Accident in Maharashtra: మహారాష్ట్రలో అగ్ని ప్రమాదం.. 8 మంది స్పాట్ డెడ్!

Fire Accident in Maharashtra: మహారాష్ట్రలో అగ్ని ప్రమాదం.. 8 మంది స్పాట్ డెడ్!

Fire Accident in Maharashtra, Eight People Died: మహారాష్ట్రలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 8మంది మృతి చెందారు. మహారాష్ట్రలోని ఉమ్రేర్‌లో ఉన్న ఓ అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యల చేపడుతున్నారు.